SSC CGL Notification 2026:
Staff Selection Commission – SSC ద్వారా మనకి 12,256 Group B మరియు Group C పోస్టులకు SSC CGL Notification 2026 వచ్చింది.

Any Degree కనీసం అర్హత కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక 12,256 పోస్టులకు సంబంధించి Assistant Section Officer Income Tax Inspector Central Excise Inspector Examiner Preventive Officer Assistant Enforcement Officer Sub Inspector (CBI) Auditor Accountant Junior Statistical Officer Tax Assistant అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్లో ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ మరియు ముఖ్యమైన నోటిఫికేషన్ లలో ఇది కూడా చాలా ప్రముఖ స్థానంలో ఉంటుంది. వీటికి సంబంధించి ఎగ్జామ్ కూడా మీకు ఆగస్టు లేదా సెప్టెంబర్లో నిర్వహిస్తారు. వీటికి మీరు అప్లై చేసుకోవడానికి జూన్ 22 వరకు సమయం ఇవ్వడం జరిగింది.
| అంశం | వివరాలు |
| సంస్థ పేరు | Staff Selection Commission |
| పరీక్ష పేరు | Combined Graduate Level Examination 2026 |
| పోస్టులు | Group B & Group C |
| మొత్తం ఖాళీలు | 12,256 |
| అర్హత | Any Degree |
| దరఖాస్తు విధానం | Online |
| అప్లికేషన్ ప్రారంభం | 21 May 2026 |
| చివరి తేదీ | 22 June 2026 |
| ఫీజు చెల్లింపు చివరి తేదీ | 23 June 2026 |
| Tier-1 పరీక్ష | August – September 2026 |
| అధికారిక వెబ్సైట్ | ssc.gov.in |
Age:
ఈ SSC CGL Notification 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి వయస్సు 18 ఖచ్చితంగా నిండాలి మరియు గరిష్టంగా కొన్ని ఉద్యోగాలకు 27, మరికొన్ని ఉద్యోగాలకు 32 సంవత్సరాల వరకు కూడా గరిష్ట వయస్సు ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
SSC CGL Notification 2026 లో విడుదల చేసిన వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక Any Degree విద్యార్హత కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.
Vacancies :
- Assistant Section Officer
- Income Tax Inspector
- Central Excise Inspector
- Examiner
- Preventive Officer
- Assistant Enforcement Officer
- Sub Inspector (CBI)
- Auditor
- Accountant
- Junior Statistical Officer
- Tax Assistant
ఈ మొత్తం పోస్టుల సంఖ్య 12256.
Salary :
ఈ యొక్క SSC CGL Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి జీతం చూస్తున్నట్లయితే ₹35,000/- స్టార్టింగ్ ఉంటుంది. అదనంగా దీంట్లో మనకు చాలా రకాల బెనిఫిట్ లు ఉంటాయి. DA, HRA, TA వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఇందులో కొన్ని ఉన్నత స్థాయి జాబ్స్ ఉన్నాయి వాటికేమో నెలకి 1 లక్ష రూపాయలు కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన జాబ్స్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మొదట మీకు కంప్యూటర్ ఆధారిత ఒక పరీక్ష అనేది ఉంటుంది. ఎవరైతే పరీక్ష అనేది క్వాలిఫై అవుతారో వాళ్లకి మనకు టైర్టు పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది.
Tier-1 Subjects
- General Intelligence & Reasoning
- General Awareness
- Quantitative Aptitude
- English Comprehension
Tier-2 Subjects
- Mathematical Abilities
- Reasoning
- English Language
- General Awareness
- Computer Knowledge
Important Dates :
| ఈవెంట్ | తేదీ |
| Notification విడుదల | 21 May 2026 |
| Apply ప్రారంభం | 21 May 2026 |
| Last Date | 22 June 2026 |
| Fee Payment | 23 June 2026 |
| Correction Window | 29 June – 1 July 2026 |
| Tier-1 Exam | Aug – Sep 2026 |
Apply process :
- SSC ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి
- CGL నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని చదువుకోండి
- అక్కడే మీకు Apply Online ఉంటుంది చెక్ చేసుకోండి.
- డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి
- అప్లికేషన్ సబ్మిట్ చేయండి