CSIR CEERI Recruitment 2026:
CSIR-Central Electronics Engineering Research Institute ద్వారా మనకి ఇప్పుడే టెక్నికల్ ఆఫీసర్ మరియు టెక్నీషియన్ అనే జాబ్స్ కోసం కొత్తగా CSIR CEERI Recruitment 2026 రిలీజ్ చేస్తారు.

ITI / డిప్లమా / / DEGREE వంటి అర్హతలు కలిగి ఉన్నట్లయితే వారు వీటికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది.
సంస్థ వివరాలు
- సంస్థ పేరు: CSIR-CEERI
- ప్రకటన నంబర్: 01/2026
- ఉద్యోగ స్థానం: పిలాని
- ఉద్యోగాల రకం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
- దరఖాస్తు విధానం: ఆన్లైన్
| అంశం | వివరాలు |
| సంస్థ పేరు | Staff Selection Commission |
| పరీక్ష పేరు | Combined Graduate Level Examination 2026 |
| పోస్టులు | Group B & Group C |
| మొత్తం ఖాళీలు | 12,256 |
| అర్హత | Any Degree |
| దరఖాస్తు విధానం | Online |
| అప్లికేషన్ ప్రారంభం | 21 May 2026 |
| చివరి తేదీ | 22 June 2026 |
| ఫీజు చెల్లింపు చివరి తేదీ | 23 June 2026 |
| Tier-1 పరీక్ష | August – September 2026 |
| అధికారిక వెబ్సైట్ | ssc.gov.in |
Age:
కనీసం 18 సంవత్సరాలు నిండి గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉంటే కనుక మీరు హ్యాపీగా ఈ ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలకి అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క CSIR CEERI Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి ITI / Diploma / Degree వంటి అర్హతలు ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
ఈ యొక్క CSIR CEERI Recruitment 2026 ద్వారా మనకు టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్ అనే జాబ్స్ అనేవి మనకు విడుదల చేయడం జరిగింది. కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి మిస్ అవ్వకుండా డీటెయిల్స్ తెలుసుకోండి.
Salary :
ఈ యొక్క CSIR CEERI Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి జీతం విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా శాలరీ అనేది ₹40,000/- జీతం అనేది ప్రతినెలా ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క జాబ్ కి సంబంధించిన జాబ్ కలెక్షన్ ఎలా ఉంటుంది అనేసి చూసుకున్నట్లయితే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి క్రింద విధంగా దీనికి సంబంధించిన సెలెక్షన్ అనేది వివిధ దాసాలలో జరుగుతుంది.
- రాత పరీక్ష
- ట్రేడ్ టెస్ట్ / స్కిల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Important Dates :
| వివరాలు | తేదీ |
| ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం | 21 మే 2026 |
| చివరి తేదీ | 20 జూన్ 2026 |
| అప్లికేషన్ ముగింపు సమయం | రాత్రి 11:59 వరకు |
Apply process :
- CSIR అది కనక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి
- అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి
- అప్లికేషన్ ని సబ్మిట్ చేయండి