EXIM Bank Notification 2026:
Export-Import Bank of India (EXIM Bank) నుంచి కొత్తగా Management Trainee అని జాబ్స్ కి EXIM Bank Notification 2026 వచ్చింది.

సంస్థ వివరాలు
- సంస్థ పేరు: Export-Import Bank of India (EXIM Bank)
- పోస్టు పేరు: Management Trainee (Banking Operations)
- మొత్తం పోస్టులు: 40
- ఉద్యోగ స్థలం: భారతదేశంలోని వివిధ EXIM Bank
- ట్రైనింగ్ సమయంలో స్టైపెండ్: ₹65,000/-
- ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత Deputy Manager (JM అవ్వచ్చు
Age:
ఈ యొక్క EXIM Bank Notification 2026 జాబ్స్ కి కనీస వయసు 20వ పక్కన ఉంటే గరిష్ట వయసు 28 వరకు కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
10th అర్హతతో అంగన్వాడీ టీచర్ జాబ్స్
Qualification :
EXIM Bank Notification 2026 జాబ్స్ కి సంబంధించి కనీసం గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. కొన్ని పోస్టులకు సంబంధించి MBA (Finance), CA, International Business, Foreign Trade నువ్వంటే అర్హతలు ఉన్నా కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
Management Trainee (Banking Operations) విభాగంలో పని చేయడానికి మొత్తం మనకు 40 పోస్టులు విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ ఒక జాబ్స్ కి సెలక్ట్ అయిన వాళ్ళు అందరికీ కూడా నెలకి మీకు ₹65000/- జీతం అనేది చెల్లించడం జరుగుతుంది.
Selection process :
- మనకు జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మొదటగా మీకు ఎగ్జామ్ ఉంటుంది.
- ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
- సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది
Important Dates :
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం: 17 జనవరి 2026
చివరి తేదీ: 01 ఫిబ్రవరి 2026
పరీక్ష తేదీ: త్వరలో చెప్తారు
Apply process :
EXIM Bank ఆఫీసర్ వెబ్సైట్ అని ఓపెన్ చేసుకొని అందులో మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని అప్లికేషన్స్ అనేవి పంపించవచ్చు.