NABFINS CSO Recruitment 2026 :
NABFINS సంస్థ ద్వారా Customer Service Officer (CSO) అనే పోస్టులకు సంబంధించిన NABFINS CSO Recruitment 2026వచ్చింది.

10 + 2 / ఇంటర్ విద్య అర్హత కలిగి ఉన్నట్లయితే గనక మీరు హ్యాపీగా జాబ్స్ కి అయితే అప్లై చేయొచ్చు. కాంట్రాక్ట్ విధానంలో పనిచేయడానికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో పోస్టింగ్ ఇచ్చే విధంగా మనకు అవకాశం అయితే ఉంది.
కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసి ఉండే ఎవరికైతే టూవీలర్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు.. గరిష్టంగా 33 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకొని ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది.. ఏ విధమైనటువంటి ఎగ్జామ్ కూడా లేదు ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది.
సంస్థ వివరాలు
- పోస్ట్ పేరు: Customer Service Officer (CSO)
- డిపార్ట్‌మెంట్: Direct Lending / Finance & Operations
- జాబ్ టైప్: Contract Basis
- పని ప్రదేశం: వివిధ రాష్ట్రాల్లో పోస్టింగ్స్
- అనుభవం: Freshers Eligible.
Age:
ఈ NABFINS CSO Recruitment 2026 జాబ్స్ అప్లై చేయడానికి కనీసం 18 నుంచి 33 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ NABFINS CSO Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి అప్లై చేయాలి అంటే కనీసం నీకు 10+2 / Inter విద్యార్హత కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారితో అప్లై చేయొచ్చు.
Salary :
ఈ యొక్క NABFINS CSO Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి జీతాల విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకోండి సెలెక్ట్ అయితే కనుక ₹30000/- నెల జీవితం ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
- అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా దీనికి సంబంధించి మీకు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది
- తర్వాత మీకేంటంటే ఇంటర్వ్యూ ఉంటుంది
- ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది
Important Dates :
ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి ముఖ్యమైన తేదీలు విషయానికి వచ్చినట్లయితే కనుక మనకు అధికారిక వెబ్సైట్లో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు.
Apply process :
ముందుగా మీరు ఆఫీసులో వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ను ప్రాపర్ గా చదవండి.
మీకు అక్కడే అప్లై ఆన్లైన్ అని ఆప్షన్ ఉంటుంది దాని పని క్లిక్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయొచ్చు.