జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ || TG District Court Recruitment 2026 || Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG District Court Recruitment 2026:

District legal services authority – DSLA నుంచి ఇప్పుడే మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త TG District Court Recruitment 2026 వచ్చింది. 

TG District Court Recruitment 2026

ఈ TG District Court Recruitment 2026 జాబ్ కి సంబంధించి మనకు లోకల్ తో పాటు నాన్ లోకల్ క్యాంటీడేట్స్ కూడా అప్లై చేసుకోండి ఛాన్స్ ఉంది అంటే అన్ని జిల్లాలకు చెందినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంది.

 18 నుంచి 34 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నటువంటి ఆడ మగ ఎవరైనా కూడా అప్లై చేసుకొని ఛాన్స్ అయితే ఉంది.  జాబ్ లోకేషన్ అనేది తెలంగాణలో సిద్దిపేట ప్రాంతంలో ఉంటుంది. దీనికి సెలక్షన్లో కూడా ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది దాంట్లో కూడా క్వాలిఫై కావాలి.

Age:

 కోర్టు ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 నుంచి గరిష్టంగా 34 సంవత్సరాలు మధ్యలో వయసు ఉంటే సరిపోతుంది హ్యాపీగా మీరు అప్లై చేసుకోవచ్చు.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

IIA Notification 2026 

AP DSC Vacancies List 2026 

TGPSC FBO Vacancies List Out 2026 

Qualification :

ఈ యొక్క TG District Court Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీలో Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి కంటి డేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు.

Salary : 

ఈ కోర్టు ఉద్యోగానికి సెలెక్ట్ అయితే కనుక మీకు నెలకి ₹35000/-  జీతం ఇవ్వడం జరుగుతుంది.

Vacancies :

ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకు 01  జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్స్ రిలీజ్ చేశారు. 

Selection process :

ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో భాగంగా మీకు ఒక ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. ఎగ్జామ్ అనేది 80 మార్కులు ఉంటుంది ఇందులో మనకు 2 టాపిక్స్ ఉంటాయి.. పరీక్ష కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే ఒక ఇంటర్వ్యూ అనేది 20 మార్కులు ఉంటుంది.

 Important Dates : 

ఈ ఒక జాబ్స్ కి సంబంధించి రిప్లై చేసుకోవాలి June 18th  తేదీ లోపల మీరు అయితే అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

Apply process :

  • అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోండి
  •  అప్లికేషన్ ఫిల్ చేయండి
  •  సంబంధిత డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేయండి
  •  మీరు ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయండి.

Official Website

Official Notification & Form

Leave a Comment

error: Content is protected !!