అంగన్వాడీలో 15982 జాబ్స్ || ICDS Anganwadi Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICDS Anganwadi Recruitment 2026:

తెలంగాణలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్,  అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు ICDS Anganwadi Recruitment 2026 వచ్చింది.

ICDS Anganwadi Recruitment 2026

 ఈ యొక్క ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్,  అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు ICDS Anganwadi Recruitment 2026 వచ్చింది.  మొత్తంగా 15982 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే వీటికి మీరు అప్లై చేయాలంటే కనీసం మీకు 10th / 12th  అర్హతలు తప్పనిసరిగా ఉండాలి వారైతే అప్లై చేసుకోవచ్చు.

AGE వచ్చేసరికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయస్సు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అమ్మాయిలైతే సరిపోతుంది అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. మీరు స్థానికంగా ఉంటూ చక్కగా మీరు దగ్గర నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు.

 దీంట్లో భాగంగా మనకు ఎలాంటి ఎక్సామ్ అనేది లేదు డైరెక్ట్ గా మీకు మెరిట్ ఆధారంగా మరియు చిన్న ఇంటర్వ్యూ ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి డైరెక్ట్ గా ఎందుకు చేయడం జరుగుతుంది. మహిళల కి ముఖ్యంగా ఎక్కువ చదువు ఎవరైతే చదువుకోరా అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క అంగన్వాడీ పరిధిలో జాబ్స్ అనేవి తప్పకుండా ఉపయోగపడుతూ ఉంటాయి. వీటికి ₹7,000 నుంచి 11,500 వరకు జీతాలు ఉంటాయి.. వీటిని మీరు అప్లై చేయాలంటే జూలై ఆరవ తేదీ వరకు కూడా అప్లై చేయొచ్చు.

Age:

అంగన్వాడీలో ఈ ఒక్క టీచర్ మరియు హెల్పర్ ఉద్యోగాలకు అప్లై చేసే కాండిడేట్స్ కి తప్పకుండా కనీసం 18 నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

10th అర్హత ఉంటే చాలు జాబ్స్

TG Anganwadi Recruitment 2026

పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ షెడ్యూల్

Qualification :

ఈ జాబ్స్ కి 10th /12th కనీస విద్యార్హత ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు స్థానికంగా ఉన్నటువంటి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

అంగన్వాడి టీచర్ – 12th Pass

 అంగన్వాడి హెల్పర్ – 10th Pass

Salary : 

ఈ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్,  అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు ICDS Anganwadi Recruitment 2026 వచ్చింది. జాబ్స్ కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరికైనా కూడా జీతం అనేది మీరు ఒకవేళ అంగన్వాడిని టీచర్ పోస్టులకు అయితే ₹11,500/- అలా కాకుండా అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలకు ₹7000/- రూపాయలు చొప్పున మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Vacancies : 

అంగన్వాడి టీచర్ – 3100

 అంగన్వాడి హెల్పర్ – 12,882

 మొత్తం వేకెన్సీ – 35,781

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి ఎలాంటి ఎక్సామ్ అనేది వండుకుంటే స్థానికంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చిన్న ఇంటర్వ్యూ పడతారు మరియు మీకు 10వ తరగతి మరియు 12వ తరగతి లో వచ్చినటువంటి మార్ట్లను చూసుకుంటారు అంటే మెరిట్ ఆధారంగా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలవడం జరుగుతుంది. అన్ని డాక్యుమెంట్స్ కూడా సక్రమంగా ఉన్నట్లయితే మీకు స్థానికంగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలలో మీకు పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

Important Dates : 

ఈ యొక్క జాబ్ కి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి సంబంధించి July 6th  తేదీ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.

Apply process :

WDWC  అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు అక్కడ అప్లై ఫామిలీ ఫీల్ చేసి ఇచ్చిన గడువులోపు దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

Apply Online

Official Notification

Official Notification – English

Leave a Comment

error: Content is protected !!