నెలకు 40,000 జీతంతో జాబ్స్ || NBEMS Recruitment 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NBEMS Recruitment 2026:

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ – NBEMS ద్వారా డిప్యూటీ డైరెక్టర్, జూనియర్ ప్రోగ్రామర్, జూనియర్ అకౌంటెంట్, STENO,  జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కోసం NBEMS Recruitment 2026 వచ్చింది.

NBEMS Recruitment 2026

దరఖాస్తులు అన్నీ కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటే జూలై 20 వరకు సమయం ఉంది. కేవలం అధికారిక వెబ్సైట్లో మాత్రమే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. 10 + 2 / Any Degree వంటి అర్హతలు కలిగి ఉన్నవారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

 కనీసం 18 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నవారు ఎవరైనా పర్వాలేదు అప్పటికే చేసుకొని ఛాన్స్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనకు శాలరీ చూసుకుంటే ₹19900/-  జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ల కంప్యూటర్ ఆదరిత పరీక్ష అనేది ఉంటుంది మొదటగా తర్వాత ఇంటర్వ్యూ మరియు వెరిఫికేషన్ ఉంటుంది.

 ఇలాంటి జాబ్స్ అనేది చాలా అంటే చాలా అరుదుగా వస్తూ ఉంటాయి అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది కాబట్టి ఎవరికైతే అర్హతలు ఉండే ఇంట్రెస్ట్ ఉందా వారు మాత్రం తప్పకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. మరొక విషయం ఏమిటంటే జాబ్స్ కి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది.

Age:

 ఈ యొక్క NBEMS Recruitment 2026 ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాల నుంచి క్రైస్తవంగా 35 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

CSIR – NPL లో Govt జాబ్స్

అంగన్వాడీలో 15982 జాబ్స్ 

10th అర్హత ఉంటే చాలు జాబ్స్

Qualification :

ఈ జాబ్స్ కి 10+2 / Any Degree/ PG వంటి వివిధ రకాల క్వాలిఫికేషన్తో మీరు ఇందులో విడుదల చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు.

Salary : 

ఈ NBEMS Recruitment 2026 జాబ్స్ కి ₹19,900/- to ₹1,77,500/-  వరకు కూడా జీతం అనేది ప్రతినెలా మీకు బేసిక్ బే కింద పోస్ట్ ఆధారంగా చేసుకుని ఇవ్వడం జరుగుతుంది.

Vacancies : 

ఈ ఒక జాబ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక డిప్యూటీ డైరెక్టర్, జూనియర్ ప్రోగ్రామర్, జూనియర్ అకౌంటెంట్, STENO,  జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. 

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు జాబ్ సెలక్షన్ల మొదటిగా మీకు కంప్యూటర్ ఆధారత పరీక్ష – CBT నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ పరీక్షలో చూసుకుంటే మొత్తం మనకు 200 ప్రశ్నలుంటాయి. ఇందులో భాగంగా మనకు  0.25 మార్కులు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి.

ఎవరైతే ఇందులో అర్హత సాధిస్తారో వాళ్లకి స్టేజి టూ లో భాగంగా మరొక పరీక్ష అనేది 100 మార్కులకు పెడతారు. అయితే ఈ పరీక్షకు సమయం 75 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది.

Important Dates : 

Apply Start : 29th June

Apply End : July 20th

Apply process :

www.natboard.edu.in అనే అధికారిక వెబ్సైట్ అనేది సందర్శించిన తర్వాత మీరైతే అప్లికేషన్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవిక్షణంగా చదువుకున్న తర్వాత దరఖాస్తులన్నీ ఆన్లైన్ విధానంలో పెట్టొచ్చు.

Apply Online

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!