RRB Section Controller Notification 2026:
Railway Recruitment Board – RRB ద్వారా మనకి సెలక్షన్ కంట్రోలర్ సంబంధించి 119 పోస్టులకు గాను RRB Section Controller Notification 2026 రావడం జరిగింది.

ఈ RRB Section Controller Notification 2026 ద్వారా సెక్షన్ కంట్రోలర్ అనే జాబ్స్ అనేది విడుదల చేశారు. ఈ జాబ్స్ కి జోన్ 23న నోటిఫికేషన్ విడుదలైంది. జులై 15 నుంచి ఆగస్టు 14 వరకు కూడా దరఖాస్తులనేవి ఆన్లైన్ లో సమర్పించవచ్చు.
మీరు అప్లై చేయాలంటే Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసే ఛాన్స్ ఉంటుంది. కనీస వయసు 20 నుంచి గరిష్టంగా 33 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు దేశ వ్యాప్తంగా.
Age:
ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు పెట్టుకోవాలంటే కనీసం 20 సంవత్సరాలు దాటాలి మరియు గరిష్టంగా 33 సంవత్సరాలు పెంచకుండా మీరైతే అప్లై చేయొచ్చు.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
TGPSC Assistant Environment Recruitment
TG District Court Recruitment 2026
Qualification :
ఈ ఒక RRB Section Controller Notification 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక కనీస అర్హత Any Degree / Graduation అర్హతలు ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. అదనపు స్కిల్స్ కానీ ఎక్స్ప్రెస్ కానీ ఏమీ అవసరం లేదు జస్ట్ మీకు అర్హతలు ఉంటే చాలు.
Salary :
ఈ జాబ్స్ కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అటువంటి వాళ్ళందరికీ కూడా నేలపై జీతం అనేది ₹35000/- జీతం అనేది మనకు ప్రతినెలా ఇవ్వడం జరుగుతుంది.
Vacancies :
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకే మొత్తంగా చూసుకుంటే 119 వేకెన్సీస్ కి సంబంధించిన సెక్షన్ కంట్రోలర్ అనే జాబ్స్ విడుదల చేశారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల పని చేసే ప్రభుత్వ ఉద్యోగాలు.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు జాబ్స్ సెలక్షన్ లో భాగంగా క్రింది విధంగా జాబ్ సెలక్షన్ అనేది మీకు నిర్వహించడం జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష – CBT
- స్కిల్ టెస్ట్ / ఆప్టిట్యూడ్ పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
Important Dates :
- Apply Start : 15th July
- Apply End : 14th Aug
Apply process :
- ఈ జాబ్స్ కి సంబంధించి ప్రస్తుతం షార్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది
- పూర్తి నోటిఫికేషన్ మనకు జూన్ 23వ తేదీన అయితే విడుదలవుతుంది
- నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత అర్హతలు ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయొచ్చు.
Apply Online – Soon
Official Notification – Soon