Air Force MTS Recruitment 2026:
Indian Air Force – IAF ద్వారా మనకి Multi-Tasking Staff (MTS) ఉద్యోగాల కోసం Air Force MTS Recruitment 2026 వచ్చింది.

10th క్లాస్ మినిమం అర్హత ఎవరికి అయితే ఉంటుందో అటువంటి వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లై ఛాన్స్ మనకు ఇవ్వడం జరిగింది. ఇందిరాబారంగా జాబ్ పోస్టింగ్ అనేది మీకు బెంగళూరు ప్రాంతంలో అయితే ఉంటుంది.
06 పోస్టులు అనేవి ఇందులో మనకు రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన సెలక్షన్లు మొదటి ఎగ్జామ్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అప్లికేషన్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 30 రోజులు సమయం ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది జూన్ 27వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు కూడా దరఖాస్తులు పెట్టవచ్చు.
వీటికి సంబంధించి మరొక విషయం ఏమిటంటే కనుక ఎవరికీ కూడా దరఖాస్తు ఫీజు అనేది లేదు. ఫ్రీ గానే ఎవరైనా ఉచితంగా ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు అప్లై చేయొచ్చు. కానీ ఇటువంటి అవకాశం అనేది చాలా అంటే చాలా అరుదుగా వస్తూ ఉంటుంది కావున అభ్యర్థులు అందరు కూడా ఉపయోగించుకోవచ్చు.
Age:
MTS ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసే వారికి కనీస వయస్సు 18 నుంచి గరిష్ట వయస్సు 25 వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
Qualification :
MTS పోస్టులకు అప్లై చేసేటటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా 10th Pass విద్యార్హత తప్పనిసరిగా ఉండాలి.
Salary :
ఈ యొక్క Air Force MTS Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మనకు జీతం చూసుకున్నట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడాను ₹35000/- జీర్ణం అనేది చెల్లించడం అయితే జరుగుతుంది.
Vacancies :
ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకుంటే మొత్తం మనకు 06 Multi-Tasking Staff (MTS) అనే ఉద్యోగాలు అనేవి పర్మినెంట్ బేసిస్ కింద తీసుకోవడం జరుగుతుంది.
Selection process :
ఈ Air Force MTS Recruitment 2026 జాబ్స్ కి అప్లై చేసుకున్న వారి యొక్క అప్లికేషన్స్ అనేవి ముందుగా షార్ట్ లిఫ్ట్ చేస్తారు. తర్వాత ఎగ్జామ్ అనేది ఒకటి పెడతారు. అదే కంప్లీట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ చెకప్ ఉంటుంది.
Important Dates :
Apply Start : June 27th
Apply End : July 26th
Apply process :
- IAF – ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్ వెబ్సైట్ Open చేయండి
- పూర్తి వివరాలు చెక్ చేసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఆన్లైన్ లోనే అప్లై చేయొచ్చు.