ISRO లో బంపర్ జాబ్ || ISRO ISTRAC Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ISRO ISTRAC Recruitment 2026:

Indian Space Research Organisation (ISRO) – ISRO Telemetry Tracking and Command Network (ISTRAC) నుంచి ఇప్పుడే మనకు  అప్రెంటిస్ పోస్టులకు ISRO ISTRAC Recruitment 2026 వచ్చింది.

ISRO ISTRAC Recruitment 2026

ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనకు 89  పోస్టులు అయితే ఉన్నాయి. మరి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూస్తున్నట్లయితే గనక ఇంతలో భాగంగా మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా ప్రింటిస్,ITI  అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి.

 ఇందులో భాగంగా 12 నెలలు మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ అనేది మనకు బెంగళూరు, లక్నో, శ్రీ విజయపురం అనే ప్రాంతాలలో ఉంటాయి.. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ June 22వ తేదీన అయితే వచ్చింది. వీటికి సంబంధించి మీరు అప్లై చేయడానికి జూలై 31 వరకు అప్లై చేయొచ్చు. వీటికి సంబంధించిన సెలెక్షన్ లో భాగంగా మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది.

Age:

ISRO ISTRAC Recruitment 2026 లో మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే నోటిఫికేషన్ లో మనకు ఏజ్ లిమిట్ కి సంబంధించినటువంటి సమాచారం ఏమీ ఇవ్వలేదు. కానీ ఎవరైతే కాండిడేట్స్ అనేవాళ్ళు 2024, 2025, 2026లో సంబంధిత ఎగ్జామినేషన్స్ అనేవి క్వాలిఫై అయిపోయి ఉన్నారా వాళ్లయితే అప్లై చేయొచ్చా అని మెన్షన్ చేశారు.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

DCC బ్యాంకులో 444 క్లార్క్ జాబ్స్ 

ఎయిర్ ఫోర్సులో బంపర్ జాబ్స్ 

వ్యవసాయ ఆఫీసులో AEO జాబ్స్

Qualification :

ఈ యొక్క ISRO ISTRAC Recruitment 2026 పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీసం మీకు ITI / Diploma / BE / BTECH, MLisc వంటి అర్హతలతో మీరైతే అప్లై చేసుకోవచ్చు. 

Salary : 

ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అటువంటి వాళ్ళందరికీ కూడా నెలవారీ మీకు క్రింది విధంగా జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

 

పోస్ట్ పేరు నెలవారీ జీతం
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ₹12,300/-
డిప్లమా అప్రెంటిస్ ₹10,900/-
ITI  అప్రెంటిస్ ₹9,600/-

 

Vacancies : 

 

పోస్ట్ పేరు వేకెన్సీస్
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 61
డిప్లమా అప్రెంటిస్ 25
ITI  అప్రెంటిస్ 08

 

Selection process :

ఈ జాబ్స్ కి జాబ్ సెలక్షన్ లో భాగంగా మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించే సురక్షించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అనేది మీకు ఆగస్టు సెప్టెంబర్ తేదీలలో జరుగుతుంది.

Important Dates : 

Apply Start : June 23rd

Apply End : July 31st

Apply process :

  • ముందుగా మీరు Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  నోటిఫికేషన్లు ఇచ్చిన పూర్తి సమాచారం తెలుసుకోండి
  •  అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి

Official Notification

Official Website

Apply Online

Leave a Comment

error: Content is protected !!