KGBV లో నాన్ టీచింగ్ జాబ్స్ || KGBV Recruitment 2026 || Latest Non Teaching Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

KGBV Recruitment 2026:

Kasturba Gandhi Balika Vidyalaya – KGBV ముందు మనకి నాన్ టీచింగ్ జాబ్స్ కోసం KGBV Recruitment 2026 వచ్చింది.

KGBV Recruitment 2026

Join Whatsapp Channel

మనకు తెలంగాణ రాష్ట్రంలోని జనగాం జిల్లాలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలకు సంబంధించినటువంటి హాస్టల్స్ లో పనిచేయడానికి సంబంధించి వివిధ రకాల నాన్ టీచింగ్ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.

 ఈ KGBV Recruitment 2026 జాబ్స్ అన్నీ కూడా మనకి అవుట్ సోర్సింగ్ విధానంలో విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించిన దరఖాస్తులనేవి June 4th  సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అప్లై చేసుకుని వెసులుబాటు ఇవ్వడం జరిగింది.

ANM. అసిస్టెంట్ కుక్,  వాచ్ ఉమెన్, కేర్ కం వాచ్మెన్ వంటి మొత్తం 08 వేకెన్సీస్ అనేది రిలీస్ చేయడం జరిగింది. 10th /12th / Degree / D.ed / B.ed  నువ్వంటే అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. 

Organisation :

Kasturba Gandhi Balika Vidyalaya – KGBV అనే సంస్థ నుంచి మన బతకాదు జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు పర్మినెంట్ ఏమీ కాదు టెంపరరీ చేసేసి కింద పార్ట్ టైం విధానంలో తీసుకోవడం జరుగుతుంది. మీకు దీనికి సంబంధించిన పోస్టింగ్ కూడా జనగాంలో ఉంటుంది.

NIEPID Recruitment 2026 

పరీక్ష లేకుండా అంగన్వాడీ జాబ్స్ 

Indian Postal Mail Motor Service Recruitment 2026

Age:

ఈ యొక్క హాస్టల్స్ లో పనిచేయడానికి సంబంధించి మీకు వయసు విషయానికి వచ్చినట్లయితే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది . గరిష్టంగా కూడా 45 సంవత్సరాలు వరకు కూడా ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

Qualification :

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనుక  క్రింది విధంగా మీకు అర్హతలనేవి తప్పనిసరిగా ఉండాలి వారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది.

  •  కేర్ టేకర్ cum  వార్డెన్ – Degree & D.ed / B,ed 
  • ANM – Inter & ANM
  •  హెడ్ కుక్ – 10th Pass &  వంట చేయడం తెలియాలి
  •  అసిస్టెంట్ కుక్కు – 7th Pass
  •  వాచ్ ఉమెన్ – 10th Pass 

Vacancies :

ANM. అసిస్టెంట్ కుక్,  వాచ్ ఉమెన్, కేర్ కం వాచ్మెన్ వంటి మొత్తం 08 పోస్టులు అనేవి మనకి విడుదల చేయడం జరిగింది.. ఇవన్నీ కూడా మనకి టెంపరరీ విధానంలో కొన్ని రోజులు పాటు తీసుకోవడం జరుగుతుంది.

Salary :

ఈ KGBV Recruitment 2026 జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడాను మీకు క్రింది విధంగా జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

  •  కేర్ టేకర్ cum  వార్డెన్ – ₹12500/-
  • ANM –  ₹7800/-
  •  హెడ్ కుక్ –  ₹7800/-
  •  అసిస్టెంట్ కుక్కు – ₹6500/- 
  •  వాచ్ ఉమెన్ –  ₹8710/-

Selection process :

ఈ యొక్క KGBV Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మనకు ఏ విధమైనటువంటి ఉద్యమనేది లేకుండానే డైరెక్ట్ గా మీకు మెరిట్ ఆధారంగా మరియు పెడితే గనుక ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే జాబ్ సెలక్షన్ ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ జాబ్స్ కి కేవలం మహిళలు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.

Important Dates :

ఈ జాబ్స్ కి July 4th  తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది. కావున ఎవరికైతే అవకాశం ఉందో వారందరూ కూడా వినియోగించుకోవచ్చు.

 పరీక్ష  – July 10th 

Apply process :

ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటితో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీ మరియు అప్లికేషన్ జులై 4వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు జిల్లా విద్యాశాఖ అధికారి ఆఫీస్ కి జనకంలో ఉంటుంది అక్కడికి డైరెక్ట్ గా మీరు పట్టుకొని వెళ్తే అక్కడ మీకు ఇంటర్వ్యూ మరియు టాప్ మోడల్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. వెళ్ళేటప్పుడు కచ్చితంగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా పట్టుకుని వెళ్ళండి. 

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!