రైల్వే లో 6557 టెక్నీషియన్ జాబ్స్ || RRB Technician Recruitment Out 2026 || Railway 6557 Technician Jobs Syllabus, Exam Pattern, Qualification

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB Technician Recruitment Out 2026:

Railway Recruitment Board – RRB ద్వారా మనకి 6557 టెక్నీషియన్ పోస్టులకు RRB Technician Recruitment Out 2026 వచ్చేసింది.

Join Whatsapp Channel

RRB Technician Recruitment Out 2026

RRB Technician Recruitment Out 2026 లో భాగంగా మనకి టెక్నీషియన్ గ్రేడ్ – 1 సిగ్నల్ విభాగంలో 323 పోస్టులు మరియు టెక్నీషియన్ గ్రేడ్ – III  విభాగంలో 6234 పోస్టులు మనకు విడుదల చేయడం జరిగింది.

June 30th  అప్లికేషన్స్ అనేవి మొదలవు July 29th తేదీ వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ విధానంలో అవకాశం అనేది కల్పించడం అయితే జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి కనీసం 18 సంవత్సరాలు ఉండాలి గరిష్టంగా 33 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా దేశ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి రైల్వే సంస్థ వారు అవకాశం ఇవ్వడం జరిగింది.

TG Anganwadi – Full Interview Material in App

TG Anganwadi Interview Syllabus Download – Free

10th / ITI /  డిప్లమా/ గ్రాడ్యుయేషన్ వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేస్తూనే ఛాన్స్ ఇచ్చారు.  45 వేలకు పైగానే జీతం పొందే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా రైల్వే స్టేట్లో మంచి ఉద్యోగం నా లక్ష్యం అని ఎదురుచూస్తున్నటువంటి ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైల్వే నిజంగా మంచి శుభవార్త చెప్పిందని చెప్పుకోవాలి.

మరి RRB Technician Recruitment Out 2026 దీనికి సెలక్షన్ లో కూడా మీకు కంప్యూటర్ హాజరైతే పరీక్ష అనేది ఉంటుంది సో దాని యొక్క మెరిట్ ఆధారంగా చూసుకొని మీకు జాబ్ సెలక్షన్ అనేది ఫైనల్ గా చేయడం జరుగుతుంది.

Organisation :

Railway Recruitment Board – RRB ద్వారా మనకు అధికారంలో చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎవరైనా కూడా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవడానికి రైల్వే శాఖ ఈ యొక్క జాబ్స్ అనేవి పనిమెంటల్ బేసిస్ కింద రిలీజ్ చేయడం జరిగింది.

Vacancies :

టెక్నీషియన్ గ్రేడ్ – 1 సిగ్నల్ విభాగంలో 323 పోస్టులు మరియు టెక్నీషియన్ గ్రేడ్ – III  విభాగంలో 6234 పోస్టులు అధికారికంగా విడుదల చేయడం జరిగింది.

Mee Seva Centres Notification Out 2026

అంగన్వాడి కొత్త 4th నోటిఫికేషన్

BSNL లో 100 JTO జాబ్స్ 

Age:

ఈ ఒక RRB Technician Recruitment Out 2026 జాబ్స్ కి సంబంధించి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే కనుక మీకు 33 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. 

SC, ST – 5 Years

OBC – 3 Years

Salary :

రైల్వేలో విడుదల చేసినటువంటి టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వాళ్లకి స్టార్టింగ్ లోనే మీకు జీతం ₹45000/-  నుంచి మొదలవుతుంది. మీకు కేంద్ర పర్వతానికి సంబంధించినటువంటి అన్ని రకాల బెనిఫిట్ లు ఉంటాయి మరియు అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.. మెయిన్ గా రైల్వే క్వార్టర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.

Qualification :

ఈ యొక్క రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి 10th / ITI / Diploma / Degree వంటి అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోండి ఛాన్స్ ఉంటుంది.

Selection process :

ఈ యొక్క రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ సెలక్షన్లో భాగంగా అప్లై చేస్తున్న వాళ్లకి కంప్యూటర్ ఆధ్వర్యంలో పరీక్ష – CBT  అనేది ముందుగా నిర్వహించడం జరుగుతుంది.. తర్వాత అందులో క్వాలిఫై అయితే స్కిల్ టెస్ట్ ఉంటుంది మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు మెడికల్ టెస్ట్లు ఉంటాయి.

Important Dates :

Apply Start : June 30th

Apply End – July 29th

RRB Technician Recruitment Out 2026

Apply process :

RRB  అధికారికి వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ముందుగానే ఒక అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి తెలుసుకున్న తర్వాత అక్కడే మీకు అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి మీ యొక్క వివరాలన్నీ కూడా సంపూర్ణంగా నమోదు చేసుకొని అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి మీరైతే ఆన్లైన్ విధానంలో అప్లై చేయొచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!