TG పోలీస్ శాఖలో 5000 జాబ్స్ || TG Police 5000 Jobs Out 2026 || TG Police Vacancies List 2026

TG Police 5000 Jobs Out 2026:

TG Police 5000 Jobs Out 2026 – తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో 5000 పోస్టులకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ వస్తుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Join Whatsapp Channel

TG Police 5000 Jobs Out 2026

మొత్తంగా పోలీస్ శుభాకాంక్షలు TG Police 5000 Jobs Out 2026 – 5000 వేకెన్సీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి అనుమతులు కూడా రావడం అయితే జరిగింది. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే జైలసాక, అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో భాగంగా 2000 ఖాళీలు ఉన్నాయి.

 ఇది ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా 148 SI – Civil, 3697 కానిస్టేబుల్ – CIVIL, 1052  కానిస్టేబుల్ – AR జాబ్స్ ఉన్నాయి.. ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మనకు పోలీసులు రిపోర్ట్ నుంచి అతి త్వరలోనే నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 

అంగన్వాడీ కొత్త నోటిఫికేషన్ 

రైల్వే గ్రూప్ డి ఎక్సమ్ డేట్స్ విడుదల 

  • Police Constable (Civil): 3,697 Posts
  • Police Constable (AR): 1,052 Posts
  • Sub-Inspector of Police (Civil): 148 Posts
  • Sub-Inspector of Police (AR): 14 Posts
  • Reserve Sub-Inspector of Police (TGSP): 12 Posts
  • Assistant Sub-Inspector of Police (FPB): 23 Posts
  • Police Constable (SAR CPL): 24 Posts
  • Police Constable (Driver) PTO: 20 Posts
  • Police Constable (Mechanic) PTO: 7 Posts
  • Sub-Inspector of Police (SAR CPL): 3 Posts

G.O Ms 84 Vacancies List:

SI – 44

Constable – 1380

Total – 1424

Final Total = 5000 + 1424 = 6424 Vacancies

కానిస్టేబుల్ జాబ్స్ – Inter Pass

SI – Any Degree

Police Vacancies PDF

Official Website

Leave a Comment

error: Content is protected !!