TGPSC Seed Certification Officer Recruitment 2026:
Telangana Public Service Commission – TGPSC ద్వారా మనకి తెలంగాణ సీడ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ సంబంధించిన సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి TGPSC Seed Certification Officer Recruitment 2026 వచ్చింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు అందరికీ కూడా శుభవార్తగా చెప్పొచ్చు. మరి ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా మీరు అప్లై చేసుకోవడానికి Aug 12th సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
మనకి టోటల్ గా ఈ ఒక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా 19 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి మీరు అగ్రికల్చర్ విభాగంలో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే కనుక అప్లై చేయొచ్చు. MSC అగ్రికల్చర్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు.
ఈ జాబ్ కి కనీసం 18 నుంచి 44 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నవారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసే అవకాశం అనేది మనకు ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి మీకు 50,000 నుంచి ₹1,00,000 మధ్యలో మీకు జీతాలు అయితే ఉంటాయి. రాత పరీక్ష ద్వారా జాబ్ సెలక్షన్ ఉంటుందే.
Organisation :
Telangana Public Service Commission – TGPSC ద్వారా మనకి తెలంగాణ సీడ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ద్వారా మనకు అధికారికంగా ఈ యొక్క జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Vacancies :
ఈ ఒక TGPSC Seed Certification Officer Recruitment 2026 ద్వారా మనకి టోటల్ గా చూసుకున్నట్లయితే 19 వేకెన్సీస్ తో మనకు అధికారికంగా తెలంగాణ విత్తన సేంద్రియ సంస్థలో భాగంగా SEED CERTIFICATION OFFICER అని జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. ఇవి చాలా మంచి జాబ్స్ తెలంగాణ స్టేట్ లోనే ఉంటూ మీరు వర్క్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఈ యొక్క వర్క్ అనేది ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా వినియోగించుకోవచ్చు.

Sainik School Warden Recruitment 2026
Post Office Group C Recruitment 2026
Age:
ఈ TGPSC Seed Certification Officer Recruitment 2026జాబ్స్ కి కనీసం 18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉన్నవారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసే ఛాన్స్ అనేది ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే ₹51 ,320/- to ₹1,27,310/- జీతం అనేది మీకు ప్రతి నెల కూడా చెల్లించడం జరుగుతుంది.. అయితే వీటికి ప్రధానంగా మీకు మిగతా అన్ని రకాల స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
Qualification :
అగ్రికల్చర్ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్లతో పాటుగా MSC విద్యార్హత ఉన్నటువంటి వారు కూడా అప్లై చేయొచ్చు.
Selection process :
ఈ యొక్క జాబ్ కి సంబంధించిన జాబ్స్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా జాబ్ సెలక్షన్లో భాగంగా మనకు దీంట్లో ఎగ్జాం అనేది నిర్వహించే దాంతోపాటు ఇంటర్వ్యూ అనేది నిర్వహించి జాబ్ సెలక్షన్ ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
అప్లికేషన్ తేదీ స్టార్ట్ – July 7th
Apply End : aug 12th
Apply process :
- www.tgpsc.gov.in వారి యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ముందుగా ఓపెన్ చేయండి
- దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ విధానంలో ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి సబ్మిట్ చేయాలి.