CSIR CMERI Recruitment 2026:
CSIR – Central mechanical engineering research institute (CMERI) ద్వారా మనకి ఇప్పుడే టెక్నీషియన్ – GROUP II విభాగంలో జాబ్స్ కి CSIR CMERI Recruitment 2026 వచ్చింది.

CSIR CMERI Recruitment 2026 లో భాగంగా మనం చూస్తున్నట్లయితే కదా 27 పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాబ్స్ అని చెప్పాలి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారు అటువంటి వాళ్ళకి నెలవారీ ₹19900/- నుండి మనకి జీతాలు అనేవి మొదలవుతాయి. దీనికి సంబంధించి 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
ఇందులో భాగంగా ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. దరఖాస్తులనేవి మీరు ఆన్లైన్ విధానములు అప్లై చేసుకోవాలి. వీటికి సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవాలి అంటే ఆగస్టు 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా మీరు అయితే అప్లై చేయొచ్చు.
10TH & ITI పాస్ అయిన వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక మంచి విషయంలో చెప్పొచ్చు. ఇందులో చాలా రకాల పోస్ట్లు అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సెలక్షన్ లో బాగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. మీకు ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని ఆధారంగానే జాబ్ సెలక్షన్ ఉంటుంది. దీనితో పాటు ఒక పరీక్ష అనేది మీకు నిర్వహించడం అయితే జరుగుతుంది.
Organisation :
CSIR – Central mechanical engineering research institute (CMERI) అనే కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థనుంచే ఈ జాబ్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది.
Vacancies :
| S.No. | Post / Trade | Vacancies |
| 1 | Fitter | 14 |
| 2 | Electrician / Electrical Power Drives | 4 |
| 3 | Electronics Mechanic / Instrument Mechanic | 4 |
| 4 | Machinist | 2 |
| 5 | Foundryman | 1 |
| 6 | Motor Vehicle / Diesel Mechanic | 1 |
| 7 | Refrigeration & Air Conditioning Mechanic | 1 |
| Total | All Posts | 27 |
TGPSC Seed Certification Officer Recruitment 2026
Age:
ఈ ఒక CSIR CMERI Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే కనీసం 18 నుంచి 68 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి ఆడవారు మగవారు ఎవరైనా కూడా వయోపరిమిత అనేది గమనించి అప్లై చేసుకోండి.
SC, ST – 5 Years
OBC – 3 Years
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు ₹19900/- to ₹63200/- నెలవారి జీతాలు అనేవి మీకు చదివించడం జరుగుతుంది.. దీనితోపాటు మీకు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి బెనిఫిట్ లో కూడా ఉంటాయి.
Qualification :
ఈ యొక్క జాబ్స్ అనగా ఇందులో చాలా రకాల జాబ్స్ ఉన్నాయి కాబట్టి వాటికి మీరు అప్లై చేయాలంటే 10th & ITI కచ్చితంగా పాస్ అవ్వాలి అది కూడా సంబంధిత విభాగంలో చేసిన వారు అప్లై చేయొచ్చు.
Selection process :
ఈ యొక్క CSIR CMERI Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లు ఎగ్జామ్ తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది అంటే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
అప్లికేషన్ తేదీ స్టార్ట్ – July 4th
Apply End : Aug 3rd
Apply process :
- CSIR – CMERI అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
- నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా చూడండి
- ఆన్లైన్ లోనే పెట్టుకోవాలి మీకు సంబంధించిన అప్లికేషన్స్ అన్ని