ISRO లో Govt జాబ్స్ || ISRO ICRB Recruitment 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ISRO ICRB Recruitment 2026:

Indian Space Research Organisation – ISRO నుండి మనకి 244 జాబ్ కి ఇప్పుడే ISRO ICRB Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

ISRO ICRB Recruitment 2026

ISRO ICRB Recruitment 2026

Assistant, Junior Personal Assistant (JPA), Upper Division Clerk (UDC), and Stenographer సంబంధించి ఈ ISRO ICRB Recruitment 2026 లో భాగంగా 244 పోస్టులు విడుదల చేశారు. మరి వీటికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక దరఖాస్తులు 27వ తేదీ నుంచి దరఖాస్తులనేవి పెట్టుకునే అవకాశం ఇచ్చారు మరియు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 16 వరకు కూడా అప్లై చేయొచ్చు.

 కనీసం 18 నుంచి 28 సంవత్సరాలు వరకు కూడా ఇవ్వడం జరిగింది.. గ్రాడ్యుయేషన్ 60 శాతం మార్పులతో కనీసం మీకు అర్హత ఉన్నట్లయితే కనుక ఈ పర్టికులర్ జాబ్స్ కి మీరు అప్లై చేయొచ్చు.

IBPS లో క్లర్క్ జాబ్స్

అంగన్వాడి జాబ్స్ విడుదల

KVK లో అసిస్టెంట్ జాబ్స్ 

Age:

ఈ యొక్క ISRO ICRB Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే 18 సంవత్సరాలు కనీసం ఉండాలి గరిష్టంగా అయితే 28 సంవత్సరాలు వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ ISRO ICRB Recruitment 2026 ద్వారా మనకి Assistant, Junior Personal Assistant (JPA), Upper Division Clerk (UDC), and Stenographer అనే జాబ్స్ ఉన్నాయి అయితే వీటికి మీరు అప్లై చేయాలంటే Any Degree  60% మార్కులతో పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అయితే అప్లై చేసుకోవచ్చు.

Vacancies :

  • ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ 244 పోస్టులకు సంబంధించిన Assistant, Junior Personal Assistant (JPA), Upper Division Clerk (UDC), and Stenographer అని జాబ్స్ విడుదల చేశారు.
  •  ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో పర్మినెంట్ జాబ్స్

Selection process :

మనకి సెలక్షన్లో చూస్తూ ఉంటే మొత్తం 200 మార్కులకు 200 క్వశ్చన్స్ అయితే పెట్టడం జరుగుతుంది. 150 నిమిషాల వరకు కూడా మీకు సమయం ఇవ్వడం జరుగుతుంది.

  • జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటీటివ్ యాటిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ &  రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ వంటి అంశాలు ఉంటాయి.
  • 0.25  నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి గమనించండి.
  • స్కిల్ టెస్ట్ అనేది అదనంగా మీకు నిర్వహించడం జరుగుతుంది

Salary :

ఈ ఒక జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టును ఆధారంగా చేసుకుని 25 వేల నుంచే 45 వేల మధ్యలో మీకు జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.. ఇది అప్రాక్సీమెట్ శాలరీ మాత్రమే పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ సందర్శించండి.

Important Dates :

  • Apply Start : July 27th
  • Apply End : Aug 16th

Join Whatsapp Channel

Apply process :

  • ISRO అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి
  •  నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని క్షుణ్ణంగా చదువుకోండి
  •  అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా మీరు దరఖాస్తులనేవి ఆన్లైన్ లో పెట్టొచ్చు. 

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!