రైల్వేలో టికెట్లు ఇచ్చే జాబ్స్ || Railway ATVM Recruitment 2026 || Latest Railway Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Railway ATVM Recruitment 2026:

South Coast Railway – SCR – Automatic ticket vending machine (ATVM) పోస్టులకు సంబంధించి ఇప్పుడే Railway ATVM Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

Railway ATVM Recruitment 2026

అయితే మనకు రైల్వే స్టేషన్ లో టికెట్ ప్రింటింగ్ మిషన్స్ ఏవైతే ఉంటాయో అందులో అండ్ రిజర్వ్ టికెట్లు జారీ చేయడానికి సంబంధించి మొత్తం మనకే కాంటాక్ట్ విధానంలో పనిచేయడానికి 27 జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.

కనీసం 18 సంవత్సరాలు నిండి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ మనకు ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో పాస్ అవ్వాల్సిందేమిటంటే కనీసం నీవు 10వ తరగతి  తప్పనిసరిగా ఉండాలి. వీటికి మీరు అప్లై చేయాలంటే జూలై 31 నుంచి ఆగస్టు 21 వరకు అప్లై చేయొచ్చు. జీతం చూసుకుంటే 25 వేల జీతాలు అయితే పొందే ఛాన్స్ అనేది ఉంటుంది.

Age:

రైల్వే విభాగంలో మనకు రైల్వేస్టేషన్లో పనిచేయడానికి కాంట్రాక్టు విధానంలో విడుదల చేసిన ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు దాటితే సరిపోతుంది అప్లై చేయొచ్చు.

Qualification :

రైల్వేలో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి కనీసం 10th Pass క్వాలిఫికేషన్ ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

AP ANGRAU Recruitment 2026

పోస్టల్ లో బంపర్ జాబ్స్ 

DRDO లో జాబ్స్ 

Vacancies :

 Automatic ticket vending machine (ATVM) అనే టికెట్ వెండింగ్ జాబ్స్ కి సంబంధించి మనకు ఇక్కడ టోటల్ వేకెన్సీస్ 27 వరకు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్టు జాబ్స్ గా చెప్పొచ్చు.

Selection process :

ఈ Railway ATVM Recruitment 2026 కి సంబంధించిన జాబ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా జాబ్స్ సెలక్షన్ లో భాగంగాను మీ అందరికీ కూడాను పరీక్ష ఏమీ లేకుండా జస్ట్ ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

Important Dates :

Apply Start : July 31st

Apply End : Aug 21st

Apply process :

ఈ యొక్క Railway ATVM Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఏమిటంటే మీరు అప్లికేషన్ ని ఫీల్ చేసుకుని డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి ఇచ్చిన గడువులోపు మీరు సబ్మిట్ చేయాలి..

Official Notification

Apply Form

Official Website

Leave a Comment

error: Content is protected !!