అంగన్వాడి జాబ్స్ విడుదల || Anganwadi Siddipet Recruitment 2026 || Latest 10th Base Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi Siddipet Recruitment 2026:

తెలంగాణ మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో – అంగన్వాడీ కేంద్రంలో 91 పోస్టులకు ఇప్పుడే Anganwadi Siddipet Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

Anganwadi Siddipet Recruitment 2026

ఈ Anganwadi Siddipet Recruitment 2026 జాబ్ కి సంబంధించి అప్లై చేసుకునే మహిళలందరికీ కూడా కనీసం 18 సంవత్సరాలు దాటాలి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్యలో వయస్సు నోట్లో అయితే గనక అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. 

10th / 12th / Inter  విద్యార్హత కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. మనకు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ అయితే లేదు కానీ దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ లో భాగంగా మెరిట్ మార్కులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగానే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఏ విధమైనటువంటి ఫీజు లేదు ఉచితంగానే మీరు అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.

Anganwadi Syllabus & Interview Materials Download

అగ్నిమాపక శాఖలో 10743 జాబ్స్ 

AP DSC త్వరలో – లోకేష్ స్పష్టం 

TG NHM Recruitment 2026

Age:

18 – 35 మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది.

Qualification :

  •  అంగన్వాడీ టీచర్ –   ఇంటర్ పాస్
  • అంగన్వాడి హెల్పర్ – 10th Pass

Vacancies :

  • చేర్యాల్ – 4 + 1
  •  దుబ్బాక – 6 + 1 
  •   గజ్వేల్ – 36 + 1
  •  హుస్నాబాద్ – 19 + 10
  •  సిద్దిపేట – 13 + 0

మనకి టోటల్ గా చూసుకున్నట్లయితే గనక అంగన్వాడీ టీచర్ పోస్టులు 78 పోస్టులు మరియు అంగన్వాడి హెల్పర్ పోస్టులు 13 మొత్తం కలుపుకున్నట్లయితే 91 వేకెన్సీస్ అనేవి ఈ యొక్క సిద్దిపేటకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది.

Selection process :

ఈ Anganwadi Siddipet Recruitment 2026 జాబ్ సెక్షన్ లో మనకు ఎగ్జామ్ ఏమీ లేదు మీరు టాటా రంగా సెలక్షన్ ఉంటుంది మరియు ఇంటర్వ్యూ కూడా ఒక పది మార్కులు కేటాయించడం జరిగింది కాబట్టి ఇంటర్వ్యూలో కూడా మంచి పర్ఫామెన్స్ అనేది చేసిన వాళ్ళకి సెలక్షన్ ఉంటుంది.

Salary :

  •  అంగన్వాడీ టీచర్ – ₹11500/- 
  • అంగన్వాడి హెల్పర్ – ₹9000/- 

Important Dates :

Apply Start : Aug 5th

Apply End : Aug 15th

Join Whatsapp Channel

Apply process :

  • TGWDSW పోర్టల్ Open చేయండి
  •  ఈ యొక్క సిద్దిపేట జిల్లాకు సంబంధించి కానీ లేదా మీ యొక్క జిల్లాకు సంబంధించి కానీ Anganwadi Siddipet Recruitment 2026 అనేది ఉంటుందో ఓపెన్ చేసుకోండి
  •  దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో పెట్టుకోండి.

Anganwadi Syllabus & 3 Interview Materials Download

Official Notification

Vacancies & Roster

Apply Online

Official Website – Other District Notification

Leave a Comment

error: Content is protected !!