Delhi Fire Dept Recruitment 2026:
ఢిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్ – DFS ద్వారా మనకు 10743 పోస్టులకు సంబంధించి Delhi Fire Dept Recruitment 2026 రాబోతుంది.
ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ – DFS లో భాగంగా ఉంటే 10743 పోస్టులకు సంబంధించినటువంటి కొత్త Delhi Fire Dept Recruitment 2026 అయితే ఈ పోస్టుల నియామకానికి సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ అయితే ఇప్పుడు అధికారికంగా వెలువబడింది.

10th పాస్ అయినటువంటి ఇండియన్ సిలియన్స్ కోసం ఈ జాబ్స్ అనేది ఎంతగానో హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగు వారు కూడా అప్లై చేసుకుని ఎలిజిబులిటీ ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు.
అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరకు విపరీతంగా ఉన్నటువంటి మన పద్యంలో ఐదు నెలల క్రితమే మనకు హోంమంత్రి గారికి ప్రతిపాదనలు పంపిస్తే దానికి సంబంధించి ఒక కమిటీ పరిశీలించి మొత్తంగా ఉన్న వేకెన్సీస్ లిస్ట్ అయితే విడుదల చేశారు. ఈ యొక్క వేకెన్సీ లిస్ట్ ప్రకారం మనకు మొత్తంగా 10743 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నట్టు సమాచారం అందింది.
Age:
కనీస వయసు 18 ఉండాలి అప్పుడు మాత్రం మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబులిటీ అనేది ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క Delhi Fire Dept Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి కనీసం నీకు 10th Pass అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
AP DSC త్వరలో – లోకేష్ స్పష్టం
10th అర్హతతో బస్తి దావకాన జాబ్స్
Vacancies :
| Post Name | Vacancies |
| స్టేషన్ ఆఫీసర్ | 176 |
| సబ్ ఆఫీసర్ | 294 |
| లీడింగ్ ఫైర్ Man | 776 |
| ఫైర్ Operator | 3,823 |
| Driver – ఫైర్ ఆపరేటర్ | 4 |
| డివిజనల్ ఆఫీసర్ | 11 |
| అసిస్టెంట్ డివిజనల్ Officer | 32 |
| ఎమర్జెన్సీ రెస్పాన్స్ స్పెషలిస్ట్ | 3,546 |
| స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్ (FSC) | 294 |
| పరిపాలన, అకౌంట్స్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు | 170 |
| హెడ్‌క్వార్టర్స్ కంప్లెక్స్ | 44 |
| కమ్యూనికేషన్, ఆటోమొబైల్ వర్క్‌షాప్, స్టోర్, లీగల్, Advanced టెక్నికల్ పోస్టులు | 420 |
| MTS | 1,153 |
Salary :
ఈ Delhi Fire Dept Recruitment 2026 ద్వారా మనకి క్రింది స్థాయి జాబ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఉద్యోగంలోకి చేరగానే సుమారుగా ₹25000/- వరకు జీతం పొందే ఛాన్స్ ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ కోసం అఫీషియల్ నోటిఫికేషన్ సందర్శించండి.
Selection process :
మనకు ఈ ఒక్క ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సంబంధించి ఉద్యోగాల నియామకానికి సంబంధించి సెలక్షన్లో ఎగ్జామ్‌తోపాటు ఫిజికల్ ఈవెంట్స్ మరియు ఫిజికల్ మెజర్మెంట్స్ ఇవన్నీ చెక్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ చేస్తారు.
Important Dates :
ఈ ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ అయితే మనకు రిలీజ్ చేసినప్పటికీ అంటే వేకెన్సీస్ కి సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడు కూడా ఫుల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. ఈరోజు ప్రధానమైనటువంటి న్యూస్ పేపర్లలో మనకు ఈ యొక్క వేకెన్సీస్ కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది.
Apply process :
ప్రస్తుతానికి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు అధికారిక వెబ్సైట్ ని సందర్శించి Last Date లోపు అప్లై చేసుకోండి.
Official Notification – Soon
Apply Form – Soon