HAL Recruitment Out 2026:
Hindustan Aeronautics Limited (HAL) నుంచి మనది మేనేజ్మెంట్ Trainee & డిజైన్ Trainee జాబ్స్ కి 120 పోస్టులకు HAL Recruitment Out 2026 వచ్చింది.

ఈ HAL Recruitment Out 2026 కి ఇండియన్ సిటిజన్స్ ఆన్లైన్ విధానం అప్లై చేయడానికి జూలై 29 నుంచి అప్లికేషన్స్ మొదలయ్యే ఉన్నాయి ఆగస్టు 14 2026 వరకు కూడా మీరు అప్లై చేయొచ్చు.

మరి వీటికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఉన్న కాండిడేట్స్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోండి తర్వాత మాత్రమే అప్లికేషన్స్ అనేది పెట్టుకునే ప్రయత్నం చేయండి.
Advertisement No HAL/CHRC-TM/RECT-02/2026 ప్రకారం ఇందులో మనకు రెండు రకాల జాబ్స్ అందుబాటులో ఉన్నాయి ఒకటి ఏంటంటే మేనేజ్మెంట్ Trainee విభాగంలో 60 పోస్టులు మరియు డిజైన్ Trainee విభాగంలో 60 పోస్టులు ఉన్నాయి.
Age:
ఈ యొక్క HAL Recruitment Out 2026 జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్ సంబంధించి ఏది చూసుకున్నట్లయితే కనీసం 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గనక అప్లికేషన్స్ పెట్టుకొని ముందు తప్పకుండా క్వాలిఫికేషన్ అనేది చెక్ చేయండి.
Design Trainee:
- BTECH / BE / BSC ఇంజనీరింగ్ రెగ్యులర్ విధానంలో చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు.
- కనీసం 60% మార్పులతో మీరు పాస్ అవ్వాలి
మేనేజ్మెంట్ Trainee:
- BE / BTECH
- కనీసం 60 శాతం మార్కులతో పాస్ అవ్వాలి.
Anganwadi Siddipet Recruitment 2026
Vacancies :
- Design Trainee: 60
- MANAGEMENT TRAINEE : 60
- టోటల్గా మనకి 120 పోస్టులు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు జీవితాలు విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకునే వాళ్ళందరికీ కూడా ₹25000/- వరకు కూడా మీకు ఇక్కడ అట్లు పొందే అవకాశం ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ కోసం నోటిఫికేషన్ ని ఒకసారి చెక్ చేయండి.
Selection process :
మనకి ఇక్కడ జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే ముందు అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడాను సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్:
ఇందులో మనకి 160 ఆబ్జెక్ట్ క్యూస్షన్స్ ఉంటాయి. రెండు గంటల 30 నిమిషాలు సమయం ఇస్తారు.
TEST PATTERN :
- జనరల్ అవేర్నెస్ – 20
- ఇంగ్లీష్ మరియు రీజనింగ్ – 40
- సంబంధిత డిసిప్లిన్ – 100 ప్రశ్నలు చొప్పున ఉంటాయి
- పేపర్ మీకు ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది
- తర్వాత ఇంటర్వ్యూ కి షార్ట్ లిస్ట్ చేస్తారు – 1:5 నిష్పత్తిలో
- పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది బెంగళూరులో
- చివరిగా ఫైనల్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
Important Dates :
Apply Start : July 29th
Apply End : Aug 14th
Apply process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని వివరాలన్నీ కూడా మీరు ఫీల్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫీల్ చేసి సబ్మిట్ చేయండి.