SBI లో 9124 జాబ్స్ || SBI JUNIOR ASSOCIATES Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SBI JUNIOR ASSOCIATES Recruitment 2026:

State Bank of India – SBI నుండి మనకి ఇప్పుడే 9124 JUNIOR ASSOCIATES అని జాబ్ కి SBI JUNIOR ASSOCIATES Recruitment 2026 వచ్చింది. 

Join Whatsapp Channel

SBI JUNIOR ASSOCIATES Recruitment 2026

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఇది ఒక మంచి నోటిఫికేషన్ గా మనం గమనించొచ్చు. కస్టమర్ సపోర్ట్ మరియు సేల్స్ విభాగంలో పనిచేయడానికి విడుదల చేసిన ఈ యొక్క జాబ్స్ కి ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది మహిళలు మరియు పురుషులు కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇదొక మంచి గోల్డెన్ అవకాశం గా చెప్పొచ్చు.

9124  వరకు కూడా టోటల్ నెంబర్ అఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఈసారి మాత్రం మంచి వేకెన్సీస్ తో నోటిఫికేషన్ అయితే వచ్చింది.. అభ్యర్థులు గమనించాల్సిందేంటంటే ఇందులో మనకు 7680 రెగ్యులర్ పోస్టులు మరియు 1444 పోస్టర్ అనేవి బ్యాక్లాగ్ విభాగంలో వేకెన్సీస్ గాను మనకు రిలీస్ చేయడం జరిగింది.

Any Degree. కనీస విద్యార్హతగా కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవ్వరైనా పరవాలేదు అప్లై చేసుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. Aug 11th to Aug 31st . తేదీల మధ్యలోనే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇదొక మంచి అవకాశం గా చెప్పొచ్చు. అయితే ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో పనిచేయాలి అది కూడా బ్యాంకింగ్ రంగంలో నేను స్థిరపడాలి అని చూస్తారో అటువంటి వాళ్ళకి ఈ  జాబ్ ఆపోర్చునిటీ అనేది కచ్చితంగా హెల్ప్ అవుతుంది.

 దీనికే సెలక్షన్ కూడా మనకు వివిధ దశల్లో ఉంటుంది అంటే ఇందులో మనకు మొదట ప్రిలిమ్స్ ఉంటుంది అది కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే మెయిన్స్ ఉంటుంది అది కూడా కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే మనకి లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది.

Age:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి జూనియర్ రిసోర్సెస్ ఉద్యోగాలకు అప్లై చేసుకునేటటువంటి మహిళలకు మరియు పురుషులకు ఇద్దరికీ కూడాను కనీస వయస్సు 18 నుంచి గరిష్టంగా 28 సంవత్సరాలు మధ్యలో కలిగే ఉన్నట్లయితే కనుక అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. 

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి కనీసం గుర్తింపు పొందిన యూనివర్సిటీలో Any Degree అర్హతలు తప్పకుండా ఉండాలి వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు.

అభ్యర్థులు గమనించుకోవాల్సిందేంటంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వారు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.

తపాల శాఖలో 49,596 జాబ్స్

NAVY లో టెక్నీషియన్ జాబ్స్ 

10th పాస్ అయితే చాలు 

Vacancies :

  • రెగ్యులర్ పోస్టు – 7680
  •  బ్యాక్లాగ్ వేకెన్సీస్ – 1444
  •  మొత్తం పోస్ట్లు సంఖ్య – 7680

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫునుంచి మనకి అధికారికంగా జూనియర్ అసోసియేట్ విభాగంలో మొత్తం 7680 వేకెన్సీ రిలీజ్ చేశారు.

Salary :

₹24,050/- to ₹64,480/- మధ్యలో మీకు దీనికి సంబంధించినటువంటి నెలవారీ శాలరీ పే అనేది ఉంటుంది.  వీటికి అదనంగా మీకు చాలా అలవెన్సెస్ అనగా DA, HRA మరియు అధర్ బెనిఫిట్స్ ఉంటాయి.

Selection process :

ఈ SBI JUNIOR ASSOCIATES Recruitment 2026 జాబ్స్ కి Prelims, Mains, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషియన్సీ టెస్ట్ నిర్వహించి ఫైనల్ సెలక్షన్ ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. 

Prelims:

ఈ పరీక్ష ఆన్లైన్లో వంత మార్కులకు నిర్వహిస్తారు, ఒక గంట సమయం ఇవ్వడం జరుగుతుంది.. ఇందులో భాగంగా మీకు ఇంగ్లీషు న్యూమరికల్ ఎబిలిటీ మరియు రీజనింగ్ ఎబిలిటీ అనే అంశాలు ఉంటాయి.

SBI JUNIOR ASSOCIATES Recruitment 2026

Mains:

ఈ పరీక్ష కూడా ఆన్లైన్లోనే 190 కోషన్లో 200 మార్కులకు రెండు గంటల 40 నిమిషాల సమయంలో రాయవలసి ఉంటుంది.

 ఇందులో మీకు జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటీటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ మరియు కంప్యూటర్ ఆప్టిట్యూడ్ సంబంధించిన అంశాలు ఉంటాయి.

¼  నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి గమనించాలి 

SBI JUNIOR ASSOCIATES Recruitment 2026

SBI JUNIOR ASSOCIATES Recruitment 2026

Important Dates :

Apply Start : Aug 11th

Apply End : Aug 31st

Apply process :

SBI యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మీరు SBI JUNIOR ASSOCIATES Recruitment 2026 డీటెయిల్స్ అనేది చెక్ చేసుకున్న తర్వాత దరఖాస్తుల అనేది సమర్పించవచ్చు.

Official Notification

Apply Form

Official Website

Leave a Comment

error: Content is protected !!