IncomeTax లో ఉద్యోగాలు || IncomeTax Notification 2026 || Latest Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IncomeTax Notification 2026:

Income tax Dept. నుండి మనకు ఇప్పుడే STENOGRAPHER, TAX ASSISTANT AND MULTI-TASKING అని జాబ్స్ IncomeTax Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel 

IncomeTax Notification 2026

ఈ యొక్క IncomeTax Notification 2026 జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక మనకు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.. అయితే ఇందులో భాగంగా మనకి మొత్తంగా 85 పోస్టుల వరకు మనకు రిలీజ్ చేయడం జరిగింది. 

Level 1 & 4  ఆధారంగా చేసుకుని ఇక్కడ మీకు జాబ్ ని ఆధారంగా చేసుకుని మీకు ఇక్కడ జీతాలైతే ఇవ్వడం జరుగుతుంది. స్పోర్ట్స్ సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు అవకాశం కల్పిస్తూ మనకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది..

Age:

కనీస వయసు 18 ఉండాలి మరియు గరిష్ట వయసు చూస్తున్నట్లయితే 27 సంవత్సరాలు వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. 

  • MTS : 18 – 25
  • స్టెనోగ్రాఫర్ &  ట్యాక్స్ అసిస్టెంట్ : 18 – 27

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

  • MTS : 10th Pass
  • స్టెనోగ్రాఫర్ : 12th Pass
  • ట్యాక్స్ అసిస్టెంట్ : Any Degree

HNBGU Recruitment 2026 

Sainik School Regular Notification 2026

UCSL Notification 2026

Vacancies :

  • MTS : 39
  • స్టెనోగ్రాఫర్ : 06
  • ట్యాక్స్ అసిస్టెంట్ : 40

Salary :

  • MTS : Level I (Rs.18,000-56,900)
  • స్టెనోగ్రాఫర్ : Level 4 (Rs.25,500-81,100)
  • ట్యాక్స్ అసిస్టెంట్ : Level 4 (Rs.25,500-81,100)

Selection process :

  • IncomeTax Notification 2026 ఉద్యోగాలకు డైరెక్ట్ గా మీకు స్పోర్ట్స్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
  •  తర్వాత ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది

Important Dates :

Apply Start : Aug 15th

Apply End : Sep 15th

Apply process :

IncomeTax ఈ ఒక్క Official వెబ్సైట్ ఓపెన్ చేయండి

నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టండి.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!