12th అర్హతతో అటవీ శాఖ జాబ్స్ || CPCB Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CPCB Notification 2026:

Central pollution control board నుండి వివిధ రకాల జాబ్స్ కోసం CPCB Notification 2026 వచ్చింది. 

Join Whatsapp Channel

CPCB Notification 2026

ఫీల్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టాక్సోనమిస్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్,  అసిస్టెంట్ మేనేజర్, సైంటిస్ట్ అనేవి వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి.

మొత్తంగా చూసుకుంటే CPCB Notification 2026 ద్వారా మనకి 51 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారో వారితో అప్లై చేయొచ్చు. వీటికి ఒకవేళ మీరు దరఖాస్తులనేవి సమర్పించదలిచినట్లయితే ఆగస్టు 24వ తేదీ నుంచి సెప్టెంబర్ 7th వరకు కూడా వీలైతే అప్లై చేసుకోవచ్చు. 

18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నవారు ఎవరైనా కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది. ఈ పని కూడా మనకి కాంట్రాక్ట్ విధానంలో కొన్ని రోజులు పాటు తీసుకోవడం జరుగుతుంది. 10+2 కనీస విద్యార్హత ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా ఇందులో మనకు జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. మన ఆంధ్ర తెలంగాణ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లు ఈ నోటిఫికేషన్ తాలూకు వివరాలన్నీ కూడా చదువుకున్న తర్వాత ఒకవేళ మీకు అర్హతలు ఉన్నట్లయితే మీకు క్వాలిఫికేషన్ ని ఆధారంగా చేసుకొని ఇందులో ఈ ఫైల్ ఫుల్ అన్న జాబ్స్ కి అయితే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సెలక్షన్లు కూడా మీకు ఇంటర్వ్యూ ఉంటుంది & Merit మార్కులు కూడా చూస్తారు.

Age:

ఈ యొక్క CPCB Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నవారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ CPCB Notification 2026 జాబ్స్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే 10 + 2 / Any Degree అర్హత కలిగి ఉన్న వారు ఎవరైనా కూడా అప్లై చేయడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా ఇందులో విడుదల చేసిన ఉద్యోగాలకు మీరు అప్లై చేయొచ్చు.

NSPCL Recruitment 2026

Nainital Bank Specialist Officer Recruitment 2026

South Indian Bank Recruitment Out 2026 

Vacancies :

ఫీల్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, టాక్సోనమిస్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్,  అసిస్టెంట్ మేనేజర్, సైంటిస్ట్ సంబంధించి మొత్తంగా 51 పోస్టులు విడుదల చేశారు. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవి పర్మినెంట్ లా కాకుండా కాంట్రాక్ట్ విధానంలో కొన్ని రోజులు పాటు తీసుకోవడం జరుగుతుంది.

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్ట్ అయిన వాళ్ళకి ₹65,031/-  నెలవారి జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

  • Merit Marks
  • ఇంటర్వ్యూ
  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్
  •  మెడికల్ చెకప్

Important Dates :

Apply Start : 24th Aug

Apply End : 9th Sep

Apply process :

  • CPCB అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
  • దరఖాస్తులను సమర్పించవచ్చు అది కూడా ఆన్లైన్ లోనే.

Official Notification

Apply Form

2 thoughts on “12th అర్హతతో అటవీ శాఖ జాబ్స్ || CPCB Notification 2026 || Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!