DRDO RCI Notification 2026:
Defence Research Development organisation – Research Centre imarat (DRDO RCI) నుండి మనకి రీసెర్చ్ అసోసియేట్ / జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే DRDO RCI Notification 2026 జాబ్స్ రిలీజ్ అయినవి.

DRDO RCI Notification 2026 భాగంగా టోటల్గా మనకు 21 వేకెన్సీస్ అనేవి రిలీజ్ కావడం అయితే జరిగింది. అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టాలి అంటే సెప్టెంబర్ 13 2026 వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది మనకు అధికారికంగా ఇవ్వడం జరిగింది. కావున ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళైతే తప్పకుండా మీరు అప్లై చేసుకోవచ్చు.
మరి ఇందులో భాగంగా మీరు దరఖాస్తులు అనేవి ఆగస్టు 14 నుంచి కూడా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. దీనికి అప్లై చేసే వాళ్ళకి కనీసం 18 గరిష్టంగా 35 సంవత్సరాలు వరకు వయస్సు ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.
వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక BE / BTECH / MSC/ ME / MTECH వంటి అర్హతలు ఉన్నట్లయితే గనక అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు.ఇందులో మనకి మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా కాంట్రాక్టు విధానంలో అయితే తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా క్లియర్గా మద్యం చేయడం జరిగింది. సెలక్షన్లో మీకు ఎగ్జాం తో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది గమనించాలి.
Age:
అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్ట వయస్సు 35 వరకు ఉన్నట్లయితే అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క DRDO RCI Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే Any Degree అర్హత ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
Vacancies :
ఈ యొక్క DRDO RCI Notification 2026 జాబ్ కి సంబంధించిన వేకెన్సీ విషయానికి వచ్చినట్లయితే దీనికి సంబంధించి టోటల్గా మనకు 21 వేకెన్సీస్ కి సంబంధించి రీసెర్చ్ అసోసియేట్ / జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు నుంచి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా నెలవారి జీతాలు చూసుకున్నట్లయితే కనుక మీకు ₹45,000/- వరకు నెల వారి జీతాలు ఇవ్వడం అయితే జరుగుతుంది.
Selection process :
- ముందుగా అప్లికేషన్ యొక్క స్క్రూట్ ని జరుగుతుంది
- రాత పరీక్ష ఉంటుంది
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Important Dates :
Apply Start : Aug 14th
Apply End : Sep 13th
Apply process :
- DRDO – RCI అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అనేవి చదవండి
- రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి
- అప్లికేషన్ సబ్మిట్ చేయండి