ఫెడరల్ బ్యాంకులో జాబ్స్ || Federal Bank Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Federal Bank Notification 2026:

Federal Bank నుండి మనకి ఇప్పుడే సేల్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి Federal Bank Recruitment 2026 రావడం జరిగింది.

Join Whatsapp Channel

Federal Bank Recruitment 2026

మరి ఈ యొక్క Federal Bank Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మనం చూస్తున్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళు ఆగస్టు 21 నుంచి Aug 31 వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

 ఇందులో భాగంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అయితే అప్లై చేయొచ్చు. కనీసం 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు..

 జాబ్ సెలక్షన్లు అప్లికేషన్ స్క్రీనింగ్ ఉంటుంది తర్వాత అది పాస్ అయితే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది నిర్వహించే ఫైనల్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి అప్లై చేస్తూనే వారు ఆగస్టు 31 వరకు అప్లై చేసుకోవచ్చు గమనించాలి.. జాబ్ పోస్టింగ్ అనేది మనకి ఇండియా వ్యాప్తంగా 24 సిటీస్లలో దీనికి సంబంధించినటువంటి పోస్టింగ్స్ అనేవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

రైల్వేలో 1,599 జాబ్స్ 

11,403 క్లర్కు ఉద్యోగాలు 

Sainik School Notification 2026

Age:

పెట్రోల్ బంక్ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి తప్పకుండా 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసున్నట్లయితే అప్లై చేయొచ్చు,

Qualification :

పెట్రోల్ బ్యాంకు లో భాగంగా సేల్స్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళకి Any Degree అర్హత అనేది ఉన్నట్లయితే గనుక అప్లై చేసుకుని ఛాన్స్ మనకు ఇవ్వడం జరిగింది.

Vacancies :

ఈ యొక్క Federal Bank Recruitment 2026 ద్వారా మనం చూసుకున్నట్లయితే సేల్స్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. దేశవ్యాప్తంగా వేకెన్సీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మీ యొక్క అప్లికేషన్ యొక్క స్క్రీనింగ్ అనేది జరుగుతుంది.. అది కంప్లీట్ చేసుకున్న వాళ్లకు సంబంధించి మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది.

Salary :

₹4.64 to ₹10.93 LPA మధ్యలోనే మీకు వీటికి సంబంధించి మీకు జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

  • Apply End : Aug 31st

Join Whatsapp Channel

Apply process :

  • ఫెడరల్ బ్యాంక్ యొక్క ఆఫీసర్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
  •  అక్కడ మీరు అప్లికేషన్ అనేది పెట్టొచ్చు

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!