11,403 క్లర్కు ఉద్యోగాలు || IBPS CSA Jobs 2026 || ICPS CSA Last Date EXTENDED

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IBPS CSA Jobs 2026:

IBPS ద్వారా 11,403 CSA జాబ్స్ కి IBPS CSA Jobs 2026 సంబంధించి చివరి తేదీ అనేది పొడిగించడం జరిగింది. ఆ వివరాలు విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Join Whatsapp Channel

IBPS CSA Jobs 2026

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ – IBPS ద్వారా మనకు రిలీజ్ చేసినటువంటి ఈ మంచి వేకెన్సీస్ సంబంధించి ఆక్చువల్ గా చివరి తేదీ అనేది కంప్లీట్ అయిపోయినప్పటికీ కూడా మనకి ఈసారి చివరి తేదీ అయితే ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది.

ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 21 వరకు ఈ విషయాలుగా చివరి తేదీ అయితే ఇచ్చారు. అయితే మనం గమనించాల్సిందేమిటంటే వీటికి సంబంధించిన చివరి తేదీ అనేది ఇప్పుడు మనకు ఆగస్టు 28వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ – 1086 మరియు తెలంగాణ – 191 వేకెన్సీ మనకి ఇందులో ఉన్నాయి. అయితే మనకు దేశ వ్యాప్తంగా కూడా వేకెన్సీస్ అనేవి అధిక మొత్తంలోనే ఉన్నాయి.

20 – 28 సంవత్సరాలు వయస్సు కలిగి ఉన్న వారు ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ మనకు ఇవ్వడం జరిగింది.

DPCB Recruitment 2026

Sainik School Notification 2026

Airforce School Notification 2026 

Age:

ఈ యొక్క బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి 20 నుంచి 28 సంవత్సరాలు వరకు వయస్సు కలిగి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

Qualification :

Any Degree మినిమమ్ అర్హత ఉన్నటువంటి మహిళలు పురుషులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి మనకి ఇవ్వడం జరిగింది.

Vacancies :

IBPS CSA Jobs 2026 – టోటల్గా మనకు ఈ యొక్క జాబ్స్ అనేది 11,403 పోస్టులు విడుదల చేశారు.

  • AP – 186
  • TG – 191 

Selection process :

ముందుగా ఒక ఎగ్జామ్ ఉంటుంది తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్ సి టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది.. ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

 మనకు ఎగ్జామ్ లో భాగంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ముందుగా మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి చదవాలి.

 మెయిన్స్ ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే గనక మనకు  ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరలి ఇంగ్లీష్, క్వాంటిటీటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ టాపిక్స్ చదవాలి.

Salary :

ఈ జాబ్స్ కి ₹24050/-  నుండి మనకు జీతాలు అనేవి మొదలవుతాయి. వీటి కథనంగా కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి మిగతా అన్ని బెనిఫిట్ లు కూడా ఉంటాయి.

Important Dates :

  • Apply Start : Aug 1st
  • Apply End : Aug 28th

Join Whatsapp Channel

Apply process :

  • IBPS – Official Website ఓపెన్ చేసుకోండి
  • ఆన్లైన్లో ముందు IBPS CSA Jobs 2026 పూర్తిగా చదవండి
  •  తర్వాత మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ప్రక్రియ అనేది మొదలు పెట్టొచ్చు.
  • CRP CSA  కానీ ఆప్షన్స్ కనిపిస్తాయి దానిమీద ఒకసారి క్లిక్ చేయండి
  • దరఖాస్తులు పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి. 

Official Notification

Last Date Extented Notice

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!