సైనిక్ స్కూల్లో జాబ్స్ || Sainik School Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sainik School Notification 2026:

సైనిక్ స్కూల్ నుంచి మనకి వివిధ రకాల జాబ్స్ కోసం ఇప్పుడే మనకు మంచిగా Sainik School Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

Sainik School Notification 2026

 ఈ యొక్క ఉద్యోగం నోటిఫికేషన్ ద్వారా మనకు మల్టిపుల్ జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.  అందులో భాగంగా మనకు లాబరేటరీ అసిస్టెంట్, PEM / PTI, బ్యాండ్ మాస్టర్/ మ్యూజిక్ టీచర్, వార్డ్ బాయ్స్ వంటి వివిధ రకాల జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

 వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేది మీరు పెట్టాలి అంటే సెప్టెంబర్ 11 2026 వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. వీటికి సంబంధించి 18 నుంచి 50 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నవారు ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

₹28,800/-  మనకు ఈ యొక్క జీతాలు అనేవి మొదలవుతూ ఉన్నాయి.. వీటికి సంబంధించి ఒక ఎగ్జాం తో పాటు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది.. ఇందులో మొత్తంగా చూసుకున్నట్లయితే 07 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. 

Age:

సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు అప్లై చేసే ప్రతి ఒక్కరికి కూడా కనీస వయస్సు 18 నుంచి గరిష్ట వయస్సు 50 వరకు అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

సైనిక్ స్కూల్లో విడుదల చేసిన వివిధ రకాల ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే కనీస విద్యార్హత Inter / Any Degree ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

Airforce School Notification 2026

AP ANGRAU Notification 2026

ఏపీ లో 8537 జాబ్స్ విడుదల 

Vacancies :

ఈ యొక్క Sainik School Notification 2026 ద్వారా 07 లాబరేటరీ అసిస్టెంట్, PEM / PTI, బ్యాండ్ మాస్టర్/ మ్యూజిక్ టీచర్, వార్డ్ బాయ్స్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.

Salary :

ఈ యొక్క Sainik School Notification 2026 ఉద్యోగాలకు ₹24,000/- వరకు మీకు జీతాలు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది.

Selection process :

  •  రాత పరీక్ష
  •  ఇంటర్వ్యూ
  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్

Important Dates :

సైనిక్ స్కూల్లో విడుదల చేసిన ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే ఆగస్టు 22 నుంచి మొదలుకొని సెప్టెంబర్ 11 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Apply process :

  • సైనిక్ స్కూల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అందులో మీకు ఇచ్చినటువంటి అప్లికేషన్ ని డౌన్లోడ్ చేయండి
  •  అప్లికేషన్ ని పూర్తి చేసి ఇచ్చిన అడ్రస్ కి పోస్ట్ ద్వారా పంపించండి

Official Notification

Apply Form

Official Website

1 thought on “సైనిక్ స్కూల్లో జాబ్స్ || Sainik School Notification 2026 || Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!