East Coast Railway Notification 2026:
ఈస్ట్ కోస్ట్ రైల్వే – ECoR ద్వారా మనకు 1599 పోస్టులకు సంబంధించినటువంటి కొత్త East Coast Railway Notification 2026 వచ్చింది.
![]()
ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ 26 నుంచి సెప్టెంబర్ 15 వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఇక వయస్సు విషయానికి వచ్చినట్లయితే కనుక అభ్యర్థులకు కనీస వయస్సు 18 దాటాలి గరిష్ట వయస్సు 24 వరకు ఛాన్స్ ఉంది.
ఇప్పుడు మనకు చూస్తున్నట్లయితే వివిధ రకాల ట్రేడులలో పని చేయడానికి సంబంధించి 1599 పోస్టులకు సంబంధించినటువంటి అప్రెంటిస్ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది.
అయితే మీకు సెలెక్షన్ లో ఎలాంటి ఎగ్జామ్ లేకుండా 10వ తరగతిలో మీ యొక్క మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఏ విధమైన ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ లేదు.
Age:
రైల్వే శాఖ నుంచి రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క East Coast Railway Notification 2026 పోస్టులకు మీరు అప్లై చేయడానికి కనీస వయసు 15 మరియు గరిష్ట వయసు 24.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈస్ట్ కోస్ట్ రైల్వే సంబంధించి ఈ యొక్క అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసే వాళ్ళకి 10th & Inter / ITI విద్యార్హత ఉన్నటువంటి వారెవరైనా అప్లై చేయొచ్చు. 21 – 08 – 2026 తేదీ నాటికి మీకు తప్పకుండా ఈ యొక్క అర్హతలకు సంబంధించిన సర్టిఫికెట్ ఉండాలి.
East Coast Railway Notification 2026 లో భాగంగా ఆప్యాయతలకు లేబరేటరీ టెక్నీషియన్ అని ఒక రకం జాబ్స్ ఉన్నాయి వాటికి ఏంటంటే క్వాలిఫికేషన్ మీకు ఇంటర్మీడియట్ అందులో కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సబ్జెక్ట్స్ అనేవి ఉన్నట్లయితే మీరు అప్లై చేయడానికి ఛాన్స్ ఉంది.
Vacancies :
- ఈస్ట్ కోస్ట్ రైల్వే ద్వారా మనకు అధికారికంగా 1599 పోస్టులు అనేవి వెయిట్ చేయడం జరిగింది.. ఇది కేవలం మనకు అప్రెంటిస్ విధానంలో తీసుకుంటున్నారు అంటే మీకు పర్మినెంట్ జాబ్ ఏమీ కాదు.
- మీకు ఒక సంవత్సరం పాటు ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో కూడా మీకు కొంత జీతం లాగా ఇవ్వడం జరుగుతుంది.
- ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ జాబ్స్ కి సెలక్షన్లో ఎగ్జామ్ ఏమీ లేదు డైరెక్ట్ గా మీకు మెరిట్ ఆధారంగానే సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఏ విధమైన ఇంటర్వ్యూ కూడా లేదు.
Salary :
ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్లో ₹15000/- సుమారుగా Stipend పొందే ఛాన్స్ ఉంటుంది.
Important Dates :
- Apply Start : Aug 26th
- Apply End : Sep 15th
Apply process :
- www.rrcbbs.org.in – Official Website VISIT చేసుకోండి
- హరికృష్ణ అయిన తర్వాత లాగిన్ అవ్వండి
- మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ మరియు మీ యొక్క ట్రేడ్ వివరాలు మార్కులు మీ పర్సంటేజ్ ఈ డీటెయిల్స్ అన్ని ఫీల్ చేయాలి
- స్కాన్ చేస్తున్న ఫోటో కాపీ మరియు సిగ్నేచర్ మరియు అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి
- ఫైనల్ గా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీయాలి.