Indian Overseas Bank Notification 2026:
Indian Overseas Bank ద్వారా మనకి ఇప్పుడే సెక్యూరిటీ గార్డు ఉద్యోగానికి Indian Overseas Bank Recruitment Out 2026 రావడం జరిగింది.
![]()
ఈ యొక్క Indian Overseas Bank Recruitment Out 2026 ఉద్యోగాలకు సంబంధించిన 25 వేకెన్సీస్ అయితే విడుదల చేయడం జరిగింది.. అయితే వీటికి సంబంధించిన దరఖాస్తుల మీద పెట్టాలి అంటే గనుక ఆన్లైన్ విధానంలో ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 14 వరకు అప్లై చేసుకుని ఛాన్స్ మనకు ఇవ్వడం జరిగింది.
దీనికి ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఉచితంగానే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సెలెక్షన్ లో భాగంగా మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్‌తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది నిర్వహించే ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
దీనికి అప్లై చేసే వాళ్ళకి కనీసం 10th Pass అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేస్తే ఛాన్స్ మనకు ఇవ్వడం అయితే జరిగింది. కనీసం 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
Age:
కనీసం 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ మనకు ఇవ్వడం జరిగింది.
Qualification :
ఈ యొక్క Indian Overseas Bank Recruitment Out 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి కనీసం మీకు 10th Pass అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకొని ఛాన్స్ మనకు ఇవ్వడం జరిగింది.
Vacancies :
మనకు వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక టోటల్‌గా 25 సెక్యూరిటీ గార్డనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Selection process :
సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ లో భాగంగా ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. దాని తర్వాత మీకు ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష ఉంటుంది. తర్వాత ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే తమిళ్ సంబంధించినటువంటి పరిజ్ఞానం కూడా ఉండాలి.
Salary :
ఈ యొక్క Indian Overseas Bank Recruitment Out 2026 ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతం చేసుకున్నట్లయితే ₹30000/- వారికి సుమారుగా పొందే అవకాశం అనేది ఉంటుంది.
Important Dates :
- Apply Start : Aug 25th
- Apply End : Sep 14th
Apply process :
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- మీరు అక్కడ డీటెయిల్స్ అన్ని ఫీల్ చేయండి
- అక్కడి నుంచి అప్లై చేయండి