SSC CHSL LDC DEO Jobs Out 2026:
SSC CHSL సంబంధించి ఈ రోజే మనది నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది.
12th పాస్ అయిన సిటిజన్స్ అందరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. LDC, JSA, DEO వంటి పోస్టులు అనేవి ఇందులో మాకు రిలీజ్ చేయడం జరిగింది.

2536 పోస్టులనేవి మొత్తంగా మనకి ఇందులో విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కంప్లీట్ గా మనకి 12 సెంట్ల గవర్నమెంట్ ఉద్యోగాలు.
18 to 27 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి వారెవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. SC, ST 5 YEARS & OBC 3 YEARS మీకు రిలాక్సేషన్ కూడా ఉంటుంది.
Apply Dates:
Apply Start : Sep 7th
Apply End : Oct 7th

Selection process :
ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
Apply process :
SSC ఆఫీసర్ వెబ్సైట్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేది చెక్ చేసుకుని అప్లై చేయొచ్చు.