PGIMER Nursing Officer Recruitment 2026:
Post graduate Institute of Medical Education and Research – PGIMER నుండి ఇప్పుడే మనకు 20043 పోస్టులకు సంబంధించిన నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ రిలీజ్ అయ్యాయి.
అయితే వీటికి సంబంధించి మనకు చూసుకున్నట్లయితే గనక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి సెప్టెంబర్ 10వ తేదీ నుంచి oct 3rd తేదీ వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకునే ఛాన్స్ మనకు లభిస్తుంది.
Age:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి కనీస వయస్సు అనేది మీకు ఇక్కడ కనీసం 18 నుంచి 35 సంవత్సరాలు 03.10.2026 మధ్యలో మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ స్టేట్ అయితే ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ ఒక జాబ్స్ కి సంబంధించింది అప్లై చేసుకోవాలి అంటే కనుక మీకు ఇక్కడ GNM / BSC Nursing వంటి అర్హతలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు వేకెన్సీస్ చేసుకున్నట్లయితే గనుక మనకు టోటల్గా 243 పోస్టులు అయితే విడుదల చేశారు. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే నర్సింగ్ ఆఫీసర్ అనే జాబ్స్ రిలీస్ చేశారు.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ జరిగినటువంటి వాళ్లకి నెలకి ₹44,900/- వరకు కూడా జీతం పొందే అవకాశం అయితే ఉంటుంది.
Selection process :
- కంప్యూటర్ ఆదారిత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Important Dates :
Apply start : Sep 10th
Apply End : Oct 3rd
Apply process :
PGIMER ఈ యొక్క ఆఫీసర్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేవి ప్రాపర్ గా చదువుకున్న తర్వాత అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు.