ISRO IPRC లో జాబ్స్ || ISRO IPRC Recruitment 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ISRO IPRC Recruitment 2026:

Indian Space Research Organisation (ISRO) నుండి ఇప్పుడే మనకు అధికారికంగా 22 పోస్టులకు సంబంధించిన ISRO IPRC Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

ISRO IPRC Recruitment 2026

ఈ యొక్క ISRO IPRC Recruitment 2026 ఉద్యోగాలకు టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ – B, COOK, ఫైర్ మాన్ అంటే మల్టిపుల్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. అయితే ఈ పోస్టులకు మీరు దరఖాస్తు అనేది సమర్పించదలిచినట్లయితే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు కూడా అప్లై చేయొచ్చు.

10th/ Diploma /ITI వంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ మనకు లభిస్తుంది. లభిస్తుంది. సంబంధించి 18 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయసున్నట్లయితే అప్లై చేయొచ్చు. వీటికి సంబంధించిన సెలక్షన్లు ఎగ్జామ్ తో పాటు స్కిల్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది.

Age:

ఈ యొక్క ISRO IPRC Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ ఒక జాబ్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10th/Diploma /ITI వంటి అర్హత ఉన్నటువంటి వారెవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

సైనిక్ స్కూల్లో Govt జాబ్స్ 

NCERT లో బంపర్ జాబ్స్ 

కేంద్ర విద్యాలయాలలో కాంట్రాక్ట్ జాబ్స్

Vacancies :

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనకు 22 పోస్టులతో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ – B, COOK, ఫైర్ మాన్ అనే జాబ్స్ రిలీస్ చేశారు.

Salary :

 

POSTS Salary Pay Scale
టెక్నికల్ అసిస్టెంట్ ₹44900/- to ₹1,42,400/-
టెక్నీషియన్ – B ₹21700/- to ₹69100/-
Cook ₹19900/- to ₹63200/-
Fireman ₹19900/- to ₹63200/-

 

Selection process :

ఈ ఒక ISRO IPRC Recruitment 2026జాబ్ కి సంబంధించినటువంటి సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా అభ్యర్థులందరికీ ఓకే సమానేది పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అది కంప్లీట్ అనేది అయిపోయాక మీకు ఫిసికల్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది.

Important Dates :

Apply Start: Sep 15th 

Apply End: Oct 15th 

Apply process : 

  • ISRO IPRC సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  రిక్రూట్మెంట్ సెక్షన్ లో భాగంగా అడ్వర్టైజ్మెంట్ నెంబర్ IPRC/RMT/2026/01 ఓపెన్ చేయండి
  •  నోటిఫికేషన్ ప్రాపర్ గా చదవండి
  •  అప్లికేషన్ పెట్టుకోండి

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!