Sainik School Recruitment 2026:
Sainik School Bijapur నుండి ఇప్పుడే ప్రధానంగా వివిధ రకాల జాబ్ కోసం Sainik School Recruitment Out 2026 వచ్చింది.

ఈ యొక్క Sainik School Recruitment Out 2026 ఉద్యోగాలకు సంబంధించి PGT, TGT, Craft ఇన్స్ట్రక్టర్, నర్సింగ్ అసిస్టెంట్, జనరల్ ఎంప్లాయిస్ – MTS వంటి ఉద్యోగాల కోసం రెగ్యులర్ విధానంలో ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
10th పాస్ అయినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఇందులో మనకు వేకెన్సీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి.ఈ యొక్క ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు అనేవి పెట్టాలి అంటే మనకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది సంబంధించిన సెలక్షన్ లో కూడా మీకు ఒక చిన్న ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది.
18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకొని అవకాశం మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో భాగంగా టోటల్గా మనకి 17 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Age:
ఈ యొక్క Sainik School Recruitment Out 2026ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి సంబంధించి కనీస వయస్సు 18 ఉండాలి కచ్చితంగా మాక్సిమం మీకు 50 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకొని ఛాన్స్ మనకు లభిస్తుంది. 01.10.2026 తేదీ నాటికి మీకు AGE అనేది సరిపోవాలి.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10th / 12th / Any Degree వంటి అర్హతలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.
SBI PO Prelims Results Out 2026
Vacancies :
PGT, TGT, Craft ఇన్స్ట్రక్టర్, నర్సింగ్ అసిస్టెంట్, జనరల్ ఎంప్లాయిస్ – MTS అన్ని రెగ్యులర్ విధానంలో పోస్టులకు సంబంధించి టోటల్గా 17 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
సైనిక్ స్కూల్లో విడుదల చేసినటువంటి ఈ యొక్క టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలతో సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టును అనుసరించుకొని ₹44900/- to ₹142400/- మధ్యలోనే మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క Sainik School Recruitment Out 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఒక ఎగ్జామ్ తో పాటు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
Important Dates :
Apply Start: Sep 7th
Apply End: Oct 28th
Apply process :
- సైనిక్ స్కూల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- మీరు వెంటనే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు
1 thought on “సైనిక్ స్కూల్లో Govt జాబ్స్ || Sainik School Recruitment Out 2026 || Central Govt Jobs 2026”