CSIR NEERI Recruitment 2026:
CSIR-National Environmental Engineering Research Institute (CSIR-NEERI) నుండి ఇప్పుడే మనకు అధికారికంగా టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు CSIR NEERI Recruitment 2026 వచ్చింది.

CSIR NEERI Recruitment 2026 లో టోటల్గా మనకు 13 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగిందే. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఈ యొక్క అవకాశం ఇవ్వడం జరిగింది.
వీటికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అనేది మనకు సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 15 సాయంత్రం 5:00 వరకు కూడా సమయం ఉంది కాబట్టి ఇచ్చినటువంటి గడువు లోపల మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఇకపోతే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు జాబ్ లొకేషన్ అనేది మనకి మహారాష్ట్రలో నాగపూర్ అనే ప్రాంతంలో ఉంటుంది. వీటికి మీరు అప్లై చేయాలంటే కనీస వయసు 18 నుంచి గరిష్టంగా 28 సంవత్సరాలు మరియు ఆ టెక్నికల్ ఆఫీసర్ అనే ఉద్యోగాలుగా అయితే 30 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది.
BSC, MSC, BE, BTECH అలాంటి వివిధ రకాల అర్హతలు ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేసుకునే అవకాశం మనకు ఇవ్వడం అయితే జరిగింది. వీటికి సెలక్షన్లో ఫస్ట్ మీకు ఎగ్జామ్ తర్వాత స్కిల్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ అలాగే ఫైనల్ గా మెడికల్ టెస్ట్ ఉంటుంది.
Age:
ఈ యొక్క CSIR NEERI Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే క్రింది విధంగా తప్పనిసరిగా ఉండాలి.
| POST | AGE |
| టెక్నికల్ అసిస్టెంట్ | 18 – 28 |
| టెక్నికల్ ఆఫీసర్ | 18 – 30 |
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
| POST | QUALIFICATION |
| టెక్నికల్ అసిస్టెంట్ | BSC |
| టెక్నికల్ ఆఫీసర్ | BE/BTECH/MSC/BSC |
SSC Phase XIV Admit Card Out Download 2026
Vacancies :
| POST | Vacancies |
| టెక్నికల్ అసిస్టెంట్ | 01 |
| టెక్నికల్ ఆఫీసర్ | 12 |
Salary :
| POST | Salary |
| టెక్నికల్ అసిస్టెంట్ | ₹69480/- |
| టెక్నికల్ ఆఫీసర్ | ₹86580/- |
Selection process :
- రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
Important Dates :
- Apply Start: Sep 16th
- Apply End: Oct 15th
Apply process :
- CSIR – NEERI యొక్క Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
- రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి
- అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయండి
- ఫైనల్ సబ్మిట్ చేయండి