AP NHM ASHA Worker Notification 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశా వర్కర్ ఉద్యోగాలకు సంబంధించిన AP NHM ASHA Worker Notification 2026 ఇప్పుడే రావడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశ వర్కర్ గా పనిచేయాలంటే కనీస విద్యార్హత 10వ తరగతి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ అప్లై చేయొచ్చు. అయితే ఇప్పుడు వీటికి సంబంధించిన దరఖాస్తులనేవి తీసుకున్నారు కాబట్టి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మనకు సెప్టెంబర్ 25, 2026 వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఈ యొక్క ఆశ వర్కర్ పోస్టులకు రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరూ కూడా అప్లై చేసుకుని అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక మంచి విషయం గా చెప్పొచ్చు. అయితే జాతీయ ఆరోగ్య మిషన్ అనే దాని కింద ఈ యొక్క జాబ్స్ అనేవి రిలీస్ చేయడం జరిగింది.. దీనికి సెలక్షన్లో ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలెక్షన్ ఉంటుంది.
Age:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశా వర్కర్ ఉద్యోగాలకి 25 నుంచి 45 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఆశ కార్యకర్త పోస్టులుకు అప్లై చేసే ఆప్యాయతలకు కనీసం 10వ తరగతి పాస్ అయితే చాలా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. కావున కనీస విద్యార్హత ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
AP లో 147 ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ జాబ్స్
రైల్వే శాఖలో కాంట్రాక్టు జాబ్స్
Vacancies :
మనకు ఆంధ్రప్రదేశ్లో ఆశా కార్యకర్త విభాగంలో టోటల్గా 71 పోస్టులు విడుదల చేశారు. కాబట్టి వేకెన్సీస్ కూడా పర్వాలేదు ఒక మాదిరిగా బానే ఉన్నాయని చెప్పుకోవాలి.
Salary :
ఆశా కార్యకర్త పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళకి దాదాపుగా జీతం అనేది మీకు గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క AP NHM ASHA Worker Notification 2026 జాబ్స్ కి సంబంధించిన సెలక్షన్లో ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గా మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా స్థానికంగా ఉన్నవాళ్లకి మీకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు దాంతోపాటు మీకు 10వ తరగతిలో మీ యొక్క మార్కులు కూడా చూసుకొని అప్పుడు మీకు సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : Sep 15th
Apply End : Sep 25th
Apply process :
మీరు అధికారిక వెబ్సైట్లో AP NHM ASHA Worker Notification 2026 సంపూర్ణ సమాచారం అనేది తెలుసుకొని తద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు.