BPCL Recruitment 2026:
Brahmaputra Cracker and Polymer (BCPL) నుండి ఇప్పుడే అధికారికంగా 24 పోస్టులకు కొత్త BPCL Notification Out 2026 వచ్చింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూస్తున్నట్లయితే కనుక ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి సంబంధించి మనకు సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 9 వరకు కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని ఇవ్వడం అయితే జరిగిందే.
BPCL Notification Out 2026లో భాగంగా అప్లై చేసుకోవాలి అంటే ITI / DIPLOMA అర్హతలు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Foreman, Junior Superintendent, Operator and Technician అనే పోస్టులనేవి ఇందులో మనకు విడుదల చేయడం జరిగింది. ఇందులో విడుదల చేసిన వివిధ రకాల ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే గనుక కొన్ని జాబ్స్ కి గరిష్టంగా 30 మరియు పని జాబ్స్ కి గరిష్టంగా 32 సంవత్సరాల మధ్యలో వయస్సున్నటువంటి అభ్యర్థులు ఇండియన్ సిలియన్స్ అయితే సరిపోతుంది హ్యాపీగా అప్లై చేస్తూనే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది… దీనికి జాబ్స్ సెలక్షన్ లో చూస్తున్నట్లయితే ఫస్ట్ మీరు అప్లై చేసుకున్న తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది , ఎండ్యూరెన్స్ పరీక్ష ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది ఫైనల్ గా.
Age:
ఈ BPCL Notification Out 2026 ద్వారా విడుదల చేసిన వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే ఇందులో మనకి కొన్ని రకాల ఉద్యోగాలకి 18 నుంచి 30 వరకు 18 నుంచి 32 సంవత్సరాల మధ్యలో వయసు కలిగివున్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం మనకు ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ BPCL Notification Out 2026 ద్వారా విడుదల చేసిన ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు పెట్టాలి అంటే ITI / DIPLOMA వంటి అర్హతన అనేవి సంబంధిత విభాగాలలో చేసినటువంటి ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అవకాశం కల్పించారు.
10th పాసైతే పోస్టల్ జాబ్స్ అప్డేట్
Vacancies :
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా Foreman, Junior Superintendent, Operator and Technician సంబంధించిన విభాగాలలో టోటల్గా మనకు 24 పోస్టులు విడుదల చేస్తారు.
Salary :
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ₹30000/- వారికి సుమారుగా జీతం పొందే అవకాశం అనేది లభిస్తూ ఉంటుంది.
Selection process :
- స్కిల్ టెస్ట్
- ప్రొఫిషియన్సీ టెస్ట్
- ఎండ్యూరెన్స్ పరీక్ష ఉంటుంది
- Exam
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్
Important Dates :
Apply Start: Sep 10th
Apply End: Oct 9th
Apply process :
- BPCL ఆఫీసియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి
- దరఖాస్తులన్నీ మీరు ఆన్లైన్ విధానంలో పెట్టాలి
- అప్లికేషన్ Submit చేసుకోవచ్చు