CSIR లో MTS జాబ్స్ || CSIR NCL MTS Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR NCL MTS Notification 2026:

CSIR – National Chemical Laboratory (NCL) నుండి ఇప్పుడే ప్రధానంగా మనకు MTS ఉద్యోగాలకి CSIR NCL MTS Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

CSIR NCL MTS Notification 2026

ఈ యొక్క CSIR NCL MTS Notification 2026 ద్వారా మొత్తం మనకు 24 పోస్టులు విడుదల చేశారు. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ అనేది అక్టోబర్ 5వ తేదీ నుంచి మొదలుకొని మొదలవుతున్నాయి. నవంబర్ 4వ తేదీ వరకు మీరు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.

 వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మాక్సిమం 25 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయొచ్చు.

₹40,000/- వరకు కూడా నెలవారీ మీకు జీతాలు అయితే పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి విషయంలో చెప్పొచ్చు. అయితే వీటికి సంబంధించి మనకు జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు అప్లికేషన్ యొక్క షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అది కంప్లీట్ అయిన వాళ్ళకి క్వాలిఫైయింగ్ నేచర్లో ఒక స్కిల్ టెస్ట్ పెడతారు. తర్వాత ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ పెడతారు. ఇక ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Age:

ఈ యొక్క CSIR NCL MTS Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి కనీస వయస్సు 18 నుంచి గరిష్టంగా 25 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అర్హత విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థులకు 10th Pass అర్హతలు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. 

10th అర్హతతో 283 జాబ్స్ 

ITBP లో బంపర్ జాబ్స్ 

కెనరా బ్యాంకులో 3500 జాబ్స్ 

Vacancies :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు టోటల్గా 24 పోస్టులకు సంబంధించిన Multi-Tasking Staff (MTS) అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.

Salary : 

ఈ యొక్క CSIR NCL MTS Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా ₹18,000/- to ₹56900/- జీతం సుమారుగా పొందడానికి అవకాశం ఉంటుంది.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులకు మొదటగా మీకు అప్లికేషన్ యొక్క స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత కంప్లీట్ అయినవాళ్ళకి ఒక ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. తర్వాత ఒక కాంపిటీటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది.

  •  ఎగ్జామ్ మనకి 150 కోషన్స్ మరియు 450 మార్కులకు ఉంటుంది.
  •  ఇందులో మనకు జనరల్ ఇంటెలిజెన్స్, Quantitative aptitude,  Written examination, Document verification and final selection.

Important Dates :

Apply Start : Oct 5th

Apply End : Nov 4th

Apply process : 

  • CSIR – NCL Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చదవండి
  • దరఖాస్తులన్నీ ఆన్లైన్ విధానంలో పెట్టుకోండి

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!