BHU Notification 2026:
Banaras Hindu University – BHU ద్వారా కృషి విజ్ఞాన కేంద్ర మనకి సైంటిఫిక్, టెక్నికల్, నాన్ టీచింగ్ BHU Notification 2026 జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.

దీంట్లో మనకి ముఖ్యమైన విషయం ఏంటంటే తప్పు క్వాలిఫికేషన్ నుంచి ఎక్కువ క్వాలిఫికేషన్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. 10th / 12th / Any Degree అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు అందరు కూడా అప్లై చేయొచ్చు.
ఈ యొక్క BHU Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి మనకు అప్లై చేసుకోవడానికి సంబంధించి అక్టోబర్ 22వ తేదీ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.. మరి వీటికి సంబంధించి మనకు డ్రైవరు, Skilled సపోర్ట్ స్టాఫ్, MTS, Field Man వంటి జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి.ఇవే కాకుండా స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఇంకా వివిధ రకాల జాబ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
పోస్ట్ నాదరంగా చేసుకొని 18 నుంచి 33 35 30 సంవత్సరాల వరకు కూడా అప్పరైజ్ హెల్మెట్ ఇవ్వడం జరిగింది. వీటికి దరఖాస్తులు అనేవి పెట్టడానికి చివరి తేదీ అనేది మనకు అక్టోబర్ 22 వరకు ఛాన్స్ ఉంది.
Age:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకు వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క BHU Notification 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి 10th / 12th / Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
ఈ జాబ్స్ కి సంబంధించి వేకెన్సీ వివరాలు చూసుకున్నట్లయితే కనుక డ్రైవరు, Skilled సపోర్ట్ స్టాఫ్, MTS, Field Man వంటి జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి.ఇవే కాకుండా స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఇటువంటి జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి.
Salary :
ఇందులో మనకి వివిధ రకాల జాబ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనకి పెద్ద జాబ్ కి లేకొద్ది జీతాలు అయితే పెరుగుతూ ఉంటాయి. ₹18000/- to ₹1,44,200/- వరకు మీకు గరిష్ట వయోపరిమితి ఉంటుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా జాబ్ సెలక్షన్ లో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఒక పరీక్ష ఉంటుంది దాంతోపాటు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది.
Important Dates :
Apply Start : Sep 19th
Apply End : Oct 22nd
Apply process :
- BHU యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- మీరు డీటెయిల్స్ అన్ని క్షుణ్ణంగా చదవండి
- అప్లికేషన్స్ అనేవి ప్రాపర్ గా పెట్టుకోండి