10th అర్హతతో జాబ్స్ || Ambedkar University Non Teaching Notification 2026 || Latest Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ambedkar University Non Teaching Notification 2026:

Ambedkar University నుండి ఇప్పుడే మనకు Official గా నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన Ambedkar University Non Teaching Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

Ambedkar University Non Teaching Notification 2026

ఈ ఒక Ambedkar University Non Teaching Notification 2026 కి సంబంధించి దరఖాస్తు ఆన్లైన్లో పెట్టుకోవడానికి అక్టోబర్ 3వ తేదీ నుంచి మొదలుకొని మనకు చివరి తేదీ అక్టోబర్ 24 వరకు ఛాన్స్ ఉంది.

 ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలంటే ఏజెంట్ వచ్చేసరికి ఇంతటి మనకు మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని జాబ్స్ కి 27 కొన్ని జాబ్స్ కి 30 కొన్ని జాబ్స్ కి 35 కొన్ని జాబ్స్ కి 56 సంవత్సరాలు వరకు కూడా గరిష్ట వయోపరిమితి కూడా ఇవ్వడం మనం గమనించొచ్చు.

 ఇందులో భాగంగా మనకు  Internal audit officer, System administrator, section officer, sr assistant, Staff nurse, Sports coach, Jr Library Assistant, Jr assistant అనే మల్టిపుల్ జాబ్స్ అనేవి మనకు ఇక్కడ విడుదల చేయడం జరిగింది.

అయితే వీటికి సంబంధించి మనకు సెలక్షన్లో మొదటి ఎగ్జామ్ తర్వాత స్కిల్ టెస్ట్ అనేది పెట్టి ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Age:

ఈ యొక్క Ambedkar University Non Teaching Notification 2026 ఉద్యోగాలకు సంబంధించిన ఏజెంట్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకి పోస్టులు అనుసరించుకొని 18 నుంచి 27, 18 నుంచి 30, 18 నుంచి 35, 18 నుంచి 56 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి అభ్యర్థుల అప్లై చేయొచ్చు. 

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హత విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా తప్పనిసరిగా మీకు 10th / 12th / Any Degree వంటి అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేయొచ్చు.

ఆఫీసర్ స్థాయి జాబ్స్

వ్యవసాయ శాఖలో జాబ్స్

రైల్వేలో బంపర్ జాబ్స్

Vacancies :

అంబేద్కర్ యూనివర్సిటీలో భాగంగా టోటల్గా మనకు 56 పోస్టులకు సంబంధించిన  Internal audit officer, System administrator, section officer, sr assistant, Staff nurse, Sports coach, Jr Library Assistant, Jr assistant  జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Salary : 

ఈ యొక్క ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులు అందరికీ కూడా జీతం చేసుకున్నట్లయితే ₹30,000/- to ₹70,000/-  వరకు సుమారుగా పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ అనేది క్రింది విధంగా ఉంటుంది.

  •  మొదటగా ఎగ్జామ్ ఉంటుంది
  •  స్కిల్ టెస్ట్
  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్
  •  మెడికల్ చెక్ అప్

Important Dates :

Apply Start : Oct 3rd

Apply End : Oct 24th 

Apply process : 

  • ముందుగా అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయాలి
  • Recruiutment సెక్షన్ లోకి వెళ్ళాలి
  • Non టీచింగ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి
  • దరఖాస్తులు అనేవి ఆన్లైన్ లోనే పెట్టాలి 

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!