Supreme Court Notification 2026:
సుప్రీంకోర్టు నుంచి మొత్తం 25 జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం Supreme Court Notification 2026 వచ్చేసింది.

నిరుద్యోగులకు నిజంగా మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఎందుచేతనంగా చాలా రోజుల నుంచి చాలామంది అభ్యర్థులు కోర్టులో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే మనకి ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది మనం గమనించొచ్చు.
ఇప్పుడు మరి Supreme Court Notification 2026 కి అప్లై చేయాలి అంటే కనుక తప్పనిసరిగా అభ్యర్థులందరికీ కనీస వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే గనుక మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా మనకు లభిస్తుంది గమనించాలి.
ఈ యొక్క జాబ్ కి సంబంధించి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది కాబట్టి మీదు కూడా మనకి మంచి విషయం గా అయితే మనం గమనించొచ్చు.. ఇప్పుడు వీడికి సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టాలంటే అక్టోబర్ 28 వరకు కూడా అవకాశం మనకు లభిస్తుంది కాబట్టి ఇది కూడా మనకి జస్ట్ అవకాశంగా అయితే మనం గమనించొచ్చు.
Age:
సుప్రీంకోర్టులో ఉద్యోగాలకి అప్లై చేయడానికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు తప్పకుండా మీకు ఉండాలి. Sep 1st, 2026 తేదీ నాటికి మీకు ఖచ్చితంగా ఈ యొక్క వయస్సు సరిపోవాలి.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
సుప్రీంకోర్టులో ఈ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులకు కనీసం Any Degree అర్హత ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ యొక్క Supreme Court Notification 2026 ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీ వివరాలు చూసుకున్నట్లయితే గనక మొత్తంగా మనకు 250 పోస్టులకు సంబంధించినటువంటి జూనియర్ కోర్టు అసిస్టెంట్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క Supreme Court Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ₹35400/- to ₹1,12,400/- వరకు కూడా జీతం పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
ఈ యొక్క కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థులకు మొదటగా రాత పరీక్ష ఉంటుంది. కంప్లీట్ అయిన అభ్యర్థులకు తర్వాత మీకు స్కిల్ టెస్ట్ కూడా తప్పకుండా ఉంటుంది. మన స్టేట్ లోనే మీకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తారు కాబట్టి అభ్యర్థులందరికీ కూడా మంచి విషయంగా చెప్పొచ్చు.
Important Dates :
Apply Start : Oct 7th
Apply End : Oct 28th
Apply process :
- ముందుగా సుప్రీంకోర్టు యొక్క వెబ్సైట్ ఓపెన్ చేయాలి
- నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్ట్ వివరాలు అన్ని క్షుణ్ణంగా చదవాలి
- దరఖాస్తులను నింపి ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది పెట్టొచ్చు