RRC NWR Notification 2026:
Railway Recruitment Cell – North Western Railway (RRC NWR) నుండి ఇప్పుడే మనకు 2008 పోస్టులకు సంబంధించిన RRC NWR Notification 2026 వచ్చింది.
![]()
ఈ యొక్క RRC NWR Notification 2026 ఉద్యోగాలకు నిరవ దరఖాస్తు పెట్టాలంటే అక్టోబర్ 7వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఇస్తున్నారు.మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనకు సెలక్షన్ లో కూడా ఏ విధమైన ఎగ్జామ్ అనేది లేకుండా జస్ట్ మీకు మెరిట్ మార్కులనేవి చూసుకున్న తర్వాత సెలక్షన్ చేయడం జరుగుతుంది.
10th, ITI అర్హతలు కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ అప్లై చేయొచ్చు. ఏజ్ వచ్చేసి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ పెట్టుకోండి. ఇవి మనకి అప్రెంటిస్ విధానంలో పోస్టులు రిలీజ్ చేశారు అంటే మీకు ట్రైనింగ్ ఉంటుంది తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే కనుక మీకు సంబంధించిన ఏజ్ అనేది తప్పకుండా 15 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే అప్లై చేసే ఛాన్స్ ఇచ్చారు.
Age:
రైల్వే శాఖ నుంచి విడుదల చేసినటువంటి ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఆప్యాయతలకు 15 నుంచి 24 సంవత్సరాలు మధ్యలో AGE ఉన్నటువంటి కాండిడేట్ Apply చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
10th, ITI Pass అయినటువంటి అభ్యర్థులందరూ కూడా చక్కగా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
ఈ యొక్క RRC NWR Notification 2026 ద్వారా టోటల్ గా 2008 పోస్టులకు సంబంధించినటువంటి అప్రెంటిస్ పోస్టులు విడుదల చేయడం జరిగింది.. అంటే దీంట్లో మీకు డైరెక్ట్ గా గవర్నమెంట్ జాబు ఏమీ రాదు కానీ మీకు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి సర్టిఫికెట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ తీసుకున్నట్టు. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే తర్వాత మీకు ఏదైనా మంచి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి రైల్వే శాఖ నుంచి అప్పుడు మీకు కొంచెం బెనిఫిట్ లు ఉంటాయి.
Salary :
ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి జీతం విషయానికి వచ్చినట్లయితే నెలవారి మీకు ₹15,000/- సుమారుగా పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
- ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ విషయం వచ్చినట్లయితే ఈ విధమైన ఎగ్జామ్ అనేది ఉండదు డైరెక్ట్ గా మీకు మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకుని ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : Oct 7th
Apply End : Nov 6th
Apply process :
- RRC NWR అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- నోటిఫికేషన్ చదవండి
- అప్లికేషన్ పెట్టండి