10th పాస్ తో ఆశ వర్కర్ జాబ్స్ || AP Asha Worker Jobs Out 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Asha Worker Jobs Out 2026:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మరియు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లలో పని చేయడానికి సంబంధించి AP Asha Worker Jobs Out 2026 ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయి.

Join Whatsapp Channel

AP Asha Worker Jobs Out 2026

కనీసం 10వ తరగతి విద్యార్థులు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు.గా అర్హులైనటువంటి వారందరూ కూడా కచ్చితంగా వీటికి సంబంధించిన దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు.

 25 నుంచి 45 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి వారు అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ కూడా లభిస్తుంది. నేనొక 10,000 వరకు కూడా జీతం అనేది పొందే అవకాశం ఉంటుంది. ఏ విధమైనటువంటి ఫీజు లేకుండా ఉచితంగానే అప్లై చేసుకునే అవకాశాన్ని కూడా మనం పొందే అవకాశం అనేది లభిస్తుంది.

ఈ యొక్క AP Asha Worker Jobs Out 2026 ఉద్యోగాలకు ఏ విధమైనటువంటి ఎక్సమ్ లేకుండా డైరెక్ట్ గా మనకు ఇంటర్వ్యూ ఆధారంగానే సెలక్షన్ చేయడం జరుగుతుంది.. మరి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి అక్టోబర్ 5వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు కూడా పెట్టుకునే అవకాశాన్ని కూడా ఇవ్వడం జరిగింది.. కావున అర్హులైనటువంటి వారందరూ కూడా అవకాశాన్ని మిస్ అవ్వకుండా కచ్చితంగా వీటికి సంబంధించి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. 

Age:

ఈ యొక్క AP Asha Worker Jobs Out 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 25 నుంచి 45 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినట్లయితే కనుక అప్లై చేసుకోవచ్చు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఆశ వర్కర్ ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి 10th pass  కనీస విద్యార్హత ఉన్నటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

10th అర్హతతో 283 జాబ్స్ 

ITBP లో బంపర్ జాబ్స్ 

కెనరా బ్యాంకులో 3500 జాబ్స్ 

Vacancies :

ఈ యొక్క AP Asha Worker Jobs Out 2026ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక ఆశా కార్యకర్త అనే ఉద్యోగాలు అనేవి మనకు కాకినాడ జిల్లాకు సంబంధించి విడుదల చేయడం జరిగింది.

Salary : 

ఈ యొక్క ఆశ కార్యకర్త పోస్టులకు సంబంధించి జీతం విషయానికి వచ్చినట్లయితే ₹10,000/-  వరకు సుమారుగా పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

 మనకు ఈ విధమైనటువంటి పరీక్ష అనేది ఉండదు జస్ట్ మీకు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు మెరిట్ మార్కులు కూడా చూసి ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

Apply Start : Oct 5th

Apply End : Oct 10th

Apply process : 

  • ముందుగా Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చదవండి
  •   అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!