TG Municipal Department 886 Jobs 2026:
మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 886 ఉద్యోగాలు TG Municipal Department 886 Jobs 2026 కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

మరి తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి నోటిఫికేషన్ రానే వచ్చింది. ఇందులో మనకి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుతం మనకి సిబ్బంది కొరత పీడిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పోస్టులు విడుదల చేసే ప్రయత్నాలలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.
TG Municipal Department 886 Jobs 2026 లో మనకి మంచి విషయం ఏంటంటే మొత్తం పోస్టులు 886 ఉన్నాయి కాబట్టి కచ్చితంగా ఇది మంచి విషయం గాని చెప్పొచ్చు.. అయితే వీటికి సంబంధించి మనకు గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, హెల్త్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ వంటి పలు రకాలు ఉద్యోగాలు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి రిలీజ్ చేస్తున్నారు.
TGPSC ద్వారానే ఈ యొక్క భర్తీ ప్రక్రియ అంతా కూడా చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుంది అనే అంచనాకి వచ్చినట్లయితే మనకు Jan 2027 లో విడుదలవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు0 ప్రస్తుతానికి ఇవి మాటలు రూపంలోనే ఉన్నాయి కార్య రూపం దాల్చడానికి కాస్త సమయం పట్టి అవకాశం ఉంటుంది. అయితే నిరుద్యోగులు టైం వేస్ట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ కి ఇప్పటినుంచి సన్నార్థమైనట్లయితే కచ్చితంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరింత ప్రిపరేషన్ అనేది బలపరిచి మీరు ఉద్యోగం పొందే దిశగా పండించవచ్చు.
Age:
18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో వయసున్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులు అయితే కచ్చితంగా వీటికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క TG Municipal Department 886 Jobs 2026 ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాల్లోకి వెళ్లినట్లయితే కనీసం మీకు గ్రాడ్యుయేషన్ సమాజం విభాగంలో ఉన్నట్లయితే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.
Vacancies :
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకు 886 పోస్ట్‌లను రిలీజ్ చేస్తున్నారు.గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, హెల్త్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ అని పోస్టులు ఇందులో మనకు రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులందరికీ ₹40,000/- వరకు సుమారుగా జీతం పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
- ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో ఎగ్జామ్ అనేది నిర్వహించే ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : Soon (Jan 2027)
Apply process :
- TGPSC అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అనేవి చెక్ చేయండి.