ఆశా వర్కర్ జాబ్స్ || ASHA Worker Notification 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ASHA Worker Notification 2026:

డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ సచివాలయ పరిధిలో పనిచేయడానికి సంబంధించిన ఆశా వర్కర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది.

  •  ఆశ వర్కర్ గా పని చేయాలనుకున్నటువంటి స్త్రీలందరికీ కూడా వారు తప్పనిసగా ఆ యొక్క సచివాలయ పరిధిలో మీరు కచ్చితంగా నివసితులై ఉండవలెను.
  •  ఆశా కార్యకర్తకి తప్పకుండా 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి
  •  అప్లై చేసే వాళ్ళకి పరిశుభ్రత పైన అలాగే ఆరోగ్య సంక్షేమ పైన గర్భిణీ స్త్రీల యొక్క ఆరోగ్య సమస్యలు మరియు వాటి యొక్క పరిష్కారం మార్గాలకు సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండవలసిన అవసరం ఉంటుంది
  • 10th Pass మినిమం క్వాలిఫికేషన్ తప్పకుండా ఉండాలి వాళ్లు మాత్రమే అప్లై చేసే ఛాన్స్ అనేది మనకు లభిస్తుంది
  •  తెలుగు చదవడం రాయడం మాట్లాడుతూ తప్పనిసరిగా మీకు తెలిసి ఉండాలి

ఉద్యానవన సేవలో జాబ్స్ || APPSC Horticulture Officer Notification 2026 || Latest Jobs in Telugu

మున్సిపల్ శాఖలో 886 జాబ్స్ || TG Municipal Department 886 Jobs 2026 || Latest Jobs in Telugu

 ఏ విధంగా అప్లై చేయాలి?

  •  ముందుగా మీరు అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి మొత్తం పూర్తిగా ఫిల్ అప్ చేయండి
  •  తగినన్ని డాక్యుమెంట్స్ అనేవి దానికి అటాచ్ చేసి మీరు నేరుగా సంప్రదించవచ్చు

Last Date : Oct 9th

Address  : జిల్లా వైద్యాధికారి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఆఫీస్ పార్వతీపురం మన్యం జిల్లా.

Official Notification

Application Form

1 thought on “ఆశా వర్కర్ జాబ్స్ || ASHA Worker Notification 2026 || Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!