Indian Coast Guard Notification 2025:
ఇండియన్ కాస్ట్ కార్డు నుంచి ఇప్పుడే మనకు గ్రూప్ సి విభాగంలో బంపర్ వేకెన్సీస్ తో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు ఏ విధమైన దరఖాస్తు ఫీజు లేదు డిసెంబర్ 29 వరకు కూడా దరఖాస్తులు అనేవి మీరు పెట్టుకునేందుకు ఇండియన్ కోస్ట్ కార్డు సంబంధించిన సంస్థ వారు తెలియజేయడం జరిగింది.

ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక స్టోర్ కీపర్, ఇంజన్ డ్రైవర్, లస్కర్, ప్యూన్ మరియు ఇతర ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది. మరి ఇండియన్ కోస్ట్ కార్డు ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ పెట్టుకోడానికి 18 నుంచి 25 సంవత్సరాలు వయసు కలిగిన భారత రాష్ట్రానికి సంబంధించినటువంటి వారందరూ అప్లై చేయొచ్చు.
ఎటువంటి రన్నింగ్ లేదు ఎటువంటి ఫీజు లేదు ఎటువంటి మెడికల్ చెక్ అప్ కూడా లేదు డైరెక్ట్ గా మీకు వెరిఫికేషన్ చేస్తారు మరియు ఒకే ఎగ్జామ్ పెడతారు అంతే.
Organisation :
ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేటటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బలకాలను ఉంచి మనకు అధికారికంగా గ్రూప్ సి విభాగంలో ఉన్నటువంటి పోస్టులను విడుదల చేయడం జరిగింది.
Age:
ఇండియన్ కోస్ట్ గాడు ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నటువంటి ఇండియన్ సివిజన్స్ అందరు కూడా ఈ యొక్క ఇండియన్ కోస్ట్ కార్డులో విడుదల చేసిన గ్రూప్ సి ఉద్యోగాలకి దరఖాస్తులనేవి పెట్టుకునేందుకు ఛాన్స్ ఇచ్చారు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఇండియన్ కాస్ట్ గార్డ్ లో గ్రూప్ సి ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం అభ్యర్థులకు 10th pass అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది గమనించాలి.
10th అర్హత తో జాబ్ | AP DCPU Jobs 2025 | Latest Jobs in Telugu
Salary :
ఈ యొక్క ఇండియన్ కోస్ట్ కార్డు సంబంధించిన అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు సెలెక్ట్ అయినట్లయితే గనక నెలవారి మీకు జీతాలు అనేవి ₹30,000/- పైనే జీతం అనేది ప్రతినెలా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Selection process :
ఇండియన్ కోస్ట్ కార్డు ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు ముందుగా ఒక పరీక్ష అనేది పెడతారు తర్వాత మీకు ఎటువంటి ఫిజికల్ ఈవెంట్స్ లేకుండానే ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేకుండానే డైరెక్ట్ గా మెరిట్ లిస్ట్ తీసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ అనేది ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
ఇండియన్ కాస్ట్ కార్డు గ్రూప్స్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి Dec 15th to Dec 29th మధ్యలోనే మీరు దరఖాస్తుల అనేవి పెట్టుకునేందుకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Fee:
ఈ యొక్క ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ఫీజ్ అంటూ ఏమీ లేదు ఉచితంగా ఎవరైనా కూడా అప్లికేషన్స్ అనేది పెట్టుకుని ఎందుకు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Apply Process :
ఈ యొక్క మీరు అప్లై చేసుకోవడానికి ఏ విధమైన ఫీజు లేకుండా ఇచ్చినటువంటి కడుపులోకి దరఖాస్తులనేవి మీరు సమర్పించవలసిన అవసరం అయితే ఉంటుంది.