Deloitte లో బంపర్ జాబ్స్ || Deloitte Associate Analyst Out 2026 || Software Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Deloitte Associate Analyst Notification 2026:

Deloitte company నుండి Associate Analyst అనే జాబ్స్ కి ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది.

Any Degree అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు. ఈ జాబ్స్ కి జాబ్ సెలక్షన్లో మీకు ఒక ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ కూడా కచ్చితంగా ఉంది అని ఇవ్వడం జరిగింది.

Job Description :

  • Expenses claims సబ్మిట్ చేయడానికి సంబంధించి  UK Based ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్ కి సపోర్ట్ ఇవ్వాలి
  • Ad hoc రిక్వెస్ట్ లకు సపోర్టు ఇవ్వవలసి ఉంటుంది
  • Quality Assurance కోసం మీరు బాగా ట్రై చేస్తూ కంపెనీ యొక్క క్లైంట్స్ మరియు టీమ్ మెంబర్స్ కి సపోర్ట్ గా ఉండాలి
  •  సర్వీస్ డాక్యుమెంటేషన్ అప్డేట్ చేయడం చేయాలి
  • Client తో మీరు మంచిగా బాండింగ్ అనేది ఏర్పాటు చేయాలి

Job Details :

  • Graduates అందరూ కూడా అప్లై చేయొచ్చు
  • Freshers కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది
  • MS Office సంబంధించిన నాలుగు అయితే మీకు కావాలి
  • Job Location : Hyderabad
  • 2 PM to 11 PM వరకు మీకు వర్క్ టైమింగ్స్ అనేవి ఉంటాయి
  •  కమ్యూనికేషన్స్ స్కిల్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉండాలి

ఈ జాబ్ కి సంబంధించిన సెలక్షన్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది దాంతోపాటు కొన్ని ఇంటర్వ్యూ రౌండ్ లో ఉంటాయి. మీరు ఏ విధంగా పర్ఫామెన్స్ చేస్తున్నారు ఎగ్జామ్ లో మరియు ఇంటర్వ్యూలో అనేది ఆధారంగా చేసుకొని ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఎన్నిసార్లు ఇస్తారంటే వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళు నేర్పించడం జరుగుతుంది.

Official Website

Leave a Comment

error: Content is protected !!