C-MET లో జాబ్స్ | CMET Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CMET Recruitment 2026:

C-MET Hyderabad నుండి ఇప్పుడే Project Scientist, Junior Research Fellow (JRF), Technical Assistant మరియు Technical Support Staff అన్ని పోస్టులకు CMET Recruitment 2026 వచ్చింది. 

CMET Recruitment 2026

Walk-in Interview ఆధారంగా ఈ CMET Recruitment 2026 జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. ఏ విధమైన ఎగ్జాం అనేది లేదు. మే 5వ తేదీన ఇంకో దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి పది గంటల మధ్యలో మీరు అక్కడ హాజరు కావలసి ఉంటుంది. ఇందులో మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి. ITI / Degree / PG అర్హతలతో మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. 

Job Organisation :

C-MET అనేది Ministry of Electronics and Information Technology (MeitY) కింద పనిచేసే ఒక Scientific Organization. ఇది ప్రధానంగా Electronics Materials, E-Waste Management మరియు Advanced Research పై పని చేస్తుంది.

Age:

  • Project Scientist: 37 Years
  • JRF: 37 Years
  • Technical Assistant: 37 Years
  • Support Staff: 37 Years

SC, ST – 5 YEARS

OB C –  3 YEARS

ఆర్మీ పబ్లిక్ స్కూల్లో జాబ్స్ 

Sainik School Ghorakhal Recruitment 2026

IICER Recruitment 2026 

Vacancies :

  •  Project Scientist – 1 పోస్టు
  • Junior Research Fellow (JRF) – 1 పోస్టు
  • Technical Assistant – 5 పోస్టులు
  • Technical Support Staff – 1 పోస్టు

Qualification :

ఈ CMET Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి  అంటే కనుక కచ్చితంగా ITI / Degree / PG  ఇటువంటి అర్హతలు ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు. 

Salary :

ఈ CMET Recruitment 2026 జాబ్స్ కి ఇంతకైనా వాళ్ళకి పోస్ట్ ఆధారంగా చేసుకుని ₹ 20800/- to ₹56,000/-  మధ్యలోనే మీకు జీతాలు ఉంటాయి.

Selection process :

ఈ యొక్క CMET Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లు ఎగ్జామ్ ఏమి లేదు డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ అనేది నేరుగా నిర్వహించడం జరుగుతుంది.. మీ పర్ఫామెన్స్ ఆధారంగా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

Important Dates :

Walk-in Interview Date: 05 May 2026

Apply process :

  • ఆఫీసియల్ వెబ్సైట్ నుండి అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ అప్ చేయండి
  •  అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లికేషన్ కి జోడించండి
  •  ఇంటర్వ్యూకి డైరెక్ట్ గా పట్టుకొని హాజరుకండి. 

Required Documents:

  • Educational Certificates
  • Experience Certificates
  • Passport Size Photos
  • ID Proof
  • Caste Certificate

Official Notification

Official Website 

Leave a Comment

error: Content is protected !!