10th అర్హతతో MTS జాబ్స్ || CSIR NIEST Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR NIEST Recruitment 2026:

Council of scientific and Industrial Research –  Northeast Institute of Science and Technology (CSIR – NIEST) అనే సంస్థ నుంచి ఇప్పుడే మనకు కొత్తగా CSIR NIEST Recruitment 2026 అనేది విడుదల చేయడం జరిగింది.

CSIR NIEST Recruitment 2026

Join Whatsapp Channel

AP మరియు తెలంగాణకు చెందినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. వీటికి సంబంధించి మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS అనే జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. వీటికి మంచి జీతంతో పాటు మీకు స్టెబిలిటీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎప్పుడు కూడా ఈ విధంగానే మీకు బెనిఫిట్స్ అనేవి వర్తిస్తూ ఉంటాయి.

CSIR NIEST Recruitment 2026 కి సంబంధించి మొత్తం మనకు 10 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి జాబ్స్.  వీటికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకుని ఛాన్స్ అయితే ఉంటుంది. కనీసం పదవ తరగతి విద్యార్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఎలిజిబులిటీ అయితే ఇవ్వడం జరిగింది.  చారుగానే 30 వేలకు పైగానే జీతం పొందే అవకాశం ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవడానికి ముందుకు వెళుతూ వెళ్లండి.

Organisation :

Council of scientific and Industrial Research –  Northeast Institute of Science and Technology (CSIR – NIEST)  అనే సంస్థ నుంచి మనకు ఇప్పుడే అధికారికంగా బంపర్ వేకెన్సీస్ తో కొత్తగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం.

Age:

ఈ యొక్క CSIR NIEST Recruitment 2026 జాబ్స్ కి సంబంధించిన దరఖాస్తులు పెట్టుకొని కాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కనీసం మీకు వయసు వచ్చేసరికి 18 సంవత్సరాల నిండాలి మరియు గరిష్టంగా చూసుకున్నట్లయితే 25 / 27 మధ్యలోనే మీకు వయస్సు కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది.

SC, ST – 5 Years

OBC – 3 Years

IIM లో కాంట్రాక్టు జాబ్స్

IIM లో కాంట్రాక్టు జాబ్స్

జిల్లా కలెక్టర్ ఆఫీస్ జాబ్స్ 

Qualification :

ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి దరఖాస్తులు పెట్టుకోవాలని చూస్తున్నావాళ్ళకి 10th Pass విద్యార్హత కలిగి ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకుని ఎలిజిబులిటీ ఇవ్వడం జరిగింది.

ఒకవేళ మీరు డ్రైవర్ జాబ్స్ కి అప్లై చేస్తున్నట్లయితే ఆధారంగా మీకు డ్రైవింగ్ సంబంధించినటువంటి లైసెన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి.

Vacancies :

ఈ CSIR NIEST Recruitment 2026 ద్వారా మనం చూసుకున్నట్లయితే రెండు రకాల జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది ఒకటి వచ్చేసరికి మనకి MTS –  మల్టీ టాస్కింగ్ స్టాఫ్,  రెండవది వచ్చేసరికి డ్రైవర్ జాబ్స్. మొత్తం ఇందులో మనకు 10 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది. పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఉద్యోగాలుగా చెప్పొచ్చు.

Salary :

ఈ యొక్క CSIR NIEST Recruitment 2026ఉద్యోగాలకు ఎవరైతే ఎంపికయ్యారో వారందరికీ కూడా చేరగానే మీకు నెలవారి ₹30,000/-  జీతం అనేది చెల్లించడం జరుగుతుంది. 

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్ళకి ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది అది కూడా కంప్లీట్ అయితే అప్పుడు వెరిఫికేషన్ ఉంటుంది.

Important Dates :

జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే May 5th to June 4th  మధ్యలో మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.

Apply process :

ఈ CSIR NIEST Recruitment 2026 జాబ్ కి సంబంధించి అప్లై చేసుకునే క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు దీనికి సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ అందుబాటులో ఉంది కాబట్టి దాంట్లో మీరు డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. 

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!