Accenture Application Developer Jobs 2026 || Software Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Accenture Application Developer Jobs 2026:

Accenture company  – application developer job కోసం ఇప్పుడే కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

వీటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే freshers కూడా అప్లై చేసుకోవచ్చు.Any Degree వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది.

Job Description :

  •  మీరు మీ టీమ్ మెంబర్స్ కి సపోర్ట్ గా ఉంటూ వాళ్లకి నాలెడ్జ్ అనేది పెంచాలి
  •  మీరు ప్రాబ్లం సాల్వింగ్ డిస్కషన్ లో చురుగ్గా పాల్గొనవలసి ఉంటుంది
  •  డాక్యుమెంటేషన్ మరియు అప్లికేషన్ మెయింటెనెన్స్ సంబంధించిన విభాగంలో మీరు అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి
  •  టీ మెంబర్స్ తో పాటు ప్రాపర్ గా కొలాబరేట్ అవుతూ వాళ్లతో మీరు బిజినెస్ అనేది ప్రాపర్ గా డెవలప్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది
  •  మీ యొక్క జూనియర్ టీమ్ మెంబర్స్ కి మీరు ఇన్సైడ్స్ అనేవి షేరింగ్ చేయడంలో సపోర్ట్ చేయాలి

Skills :

  •  కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ప్రాపర్ గా ఉండాలి
  •  నీకు ప్రాబ్లమ్స్ solving ఎబిలిటీ కచ్చితంగా ఉండాలి
  •  కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి
  •  ప్రెజర్ గా ఉన్న వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి

Apply process :

Accenture company వారికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అందులో వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని మీరైతే హ్యాపీగా అప్లై చేయొచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!