NFL Management Trainee Recruitment 2026:
National Fertilizers Limited (NFL) 2026 సంవత్సరానికి Management Trainee (MT) – 21 పోస్టులకు NFL Management Trainee Recruitment 2026 వచ్చింది.

వీటికి కనీసం మీకు గ్రాడ్యుయేషన్ అయితే ఉండవలసి ఉంటుంది. వీటికి 18 నుంచి 27 సంవత్సరాలు మధ్య వయస్సు అనేది ఏప్రిల్ 30 2026 నాటికి కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకుని చాన్స్ ఉంటుంది.
Age:
ఈ యొక్క NFL Management Trainee Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 నుంచి గరిష్టంగా చూసుకుంటే 27 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది మనకు అధికారికంగా ఇవ్వడం అయితే జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
DRDO GTRE Apprentice Recruitment 2026
Qualification :
ఈ యొక్క NFL Management Trainee Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి మనకు Degree / PGవంటి అర్హతలు కలిగి ఉంటే కనుక మీరు అప్లై చేయొచ్చు.
- MBA / PGDM
- Information Technology లో B.Tech / BE లేదా MCA
- Electrical Engineering లో B.Tech / BE
- Chemical Engineering లో B.Tech / BE
- Institute of Chartered Accountants of India ద్వారా CA
- Institute of Cost Accountants of India ద్వారా CMA/ICWA
Vacancies :
| పోస్టు పేరు | ఖాళీలు |
| Management Trainee (Marketing) | 13 |
| Management Trainee (Finance & Accounts) | 3 |
| Management Trainee (Materials) | 1 |
| Management Trainee (Information Technology) | 1 |
| Management Trainee (Electrical) | 2 |
| Management Trainee (Chemical) | 1 |
| మొత్తం | 21 |
Salary :
ఈ యొక్క జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా జీతం విషయానికి వస్తే మీకు ₹40,000/- నెల జీతం ఇవ్వడం జరుగుతుంది
Selection process :
ఈ యొక్క జాబ్స్ కి సంబంధించినటువంటి సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఆఫ్లైన్ విధానంలో OMR ఆధారిత పరీక్ష మరియు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది.
పరీక్ష అనేది మొత్తం 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మనకు రెండు గంటల సమయం ఉంటుంది.
English, Aptitude, Reasoning, General Awareness అనే టాపిక్స్ అనేవి చదువుకుంటే సరిపోతుంది.
Important Dates :
- Apply Start – May 13th
- Apply End – June 12th
Apply process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నమోదు చేసుకొని అప్లికేషన్ ఫన్నీ కూడా ప్రాపర్ గా సబ్మిట్ చేసుకోవచ్చు.